Janhvi Kapoor: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ.. సినిమా రిలీజ్ అవ్వకముందే అభిమానులను అలరిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
జాన్వీ కపూర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందాల తారా శ్రీదేవి నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది జాన్వీ కపూర్.. బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి తన నటనతో అందరిని మెప్పించింది. అలాగే టాలీవుడ్ లో కూడా జాన్వీ కపూర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న దేవర సినిమా లో హీరోయిన్ గా పరిచయం అవుతుంది.. ఈ సినిమాలో మత్స్యకారుల ఫ్యామిలీకి చెందిన…
Anirudh Ravichander Demanding Remuneration on equal with Heroes: ప్రస్తుతానికి తెలుగు సినీ దర్శక నిర్మాతలకు మ్యూజిక్ డైరెక్టర్ల కొరత తీవ్రంగా వెంటాడుతుంది. నిజానికి తమన్, దేవి శ్రీ ప్రసాద్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు కొందరు తక్కువ రమ్యునరేషన్ తీసుకుని చేసే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా టాలీవుడ్ కి ఉన్నారు. కానీ ఇప్పుడు తమిళంలో స్టార్ క్రేజ్ తో దూసుకుపోతున్న అనిరుద్ రవిచందర్ ను తమ సినిమాల్లో తీసుకోమని స్టార్ హీరోలు, దర్శక…
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే.రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్డే సందర్బంగా ఈ సినిమా కు ‘దేవర’ అనే టైటిల్ ను రివీల్ చేసారు మేకర్స్. దానితో పాటు ఎన్టీఆర్ లుక్ ని కూడా విడుదల చేసి సినిమా పై హైప్ ను పెంచారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న…
Shine Tom Chacko: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన షైన్ టామ్ చాకో పేరు వినిపిస్తుంది. పేరు వింటే కొత్తగా అనిపిస్తుంది కదా.. ఫేస్ చూస్తే తెలిసిపోతుంది లెండి. ఇప్పుడిప్పుడే తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న మలయాళ నటుడు.
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దేవర సినిమాను ఎంత కష్టపడి చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు కారణం ఆర్ఆర్ఆర్. రాజమౌళి సినిమా తరువాత వచ్చే సినిమా ప్లాప్ టాక్ అందుకుంటుందని ఒక సెంటిమెంట్ ఉంది.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్- యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎన్టీఆర్ కొన్నిరోజులు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే.
జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న సినిమా ‘దేవర’. ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత దేవర సినిమా ఆగిపోతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ ఎన్టీఆర్ మాత్రం కథని, కొరటాల శివని నమ్మి ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చెయ్యకుండా ముందుకి తీసుకొని వెళ్లాడు. అభిమానుల నుంచి, ఫిలిం ఫెటర్నిటీ నుంచి, మీడియా నుంచి… ఇలా ప్రతి చోటుని ఇంకెన్ని రోజులు డిలే చేస్తారు అనే కామెంట్స్ వినిపించినా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివతో జనతా గ్యారేజ్ తర్వాత చేస్తున్న సినిమా ‘దేవర’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. దాదాపు 15 రోజులు పాటు జరిగిన యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో ఎన్టీఆర్, నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే లోపు దుబాయ్ ట్రిప్ వెళ్లాడు. ఈ సందర్భంగా శంషాబాద్ లో కనిపించిన ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.