యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ తో చేస్తున్న మొదటి సినిమా ‘దేవర’. కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే అందరిని దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ జనతా గ్యారేజ్ ని మించిన హిట్ ఇవ్వడానికి కొరటాల శివ ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ లని రంగంలోకి దించిన…
తెలుగు ఇండస్ట్రీలో ని టాప్ డైరెక్టర్ లలో కొరటాల శివ కూడా ఒకరు.. ఈయన అందరి కంటే ఎంతో డిఫెరెంట్ గా సినిమాలు చేస్తూ వరుస విజయాలను సాధించాడు..కానీ ఆచార్య విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడని చెప్పాలి.. చిరంజీవి మరియు రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు అని అంతా కూడా అనుకున్నారు. కానీ భారీ ప్లాప్ గా మిగిలింది.వరుసగా విజయాలు మాత్రమే అందుకుంటున్న కొరటాలకు ఈ…
ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. RRR సినిమా ఎన్టీఆర్ రేంజ్‌ను భారీగా పెంచేసింది అని చెప్పాలి. అదే ఎనర్జీ తో ఇప్పుడు ఎన్టీఆర్ తన 30వ చిత్రం ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లోనే కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోందని సమాచారం.. దీంతో ఈ మూవీపై భారీ గా అంచనాలు ఏర్పడ్డాయి.అందుకు తగ్గట్లుగా నే ఈ సినిమాను…
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఇప్పుడు స్పీడ్ ను పెంచాడు.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమా ఎన్టీఆర్ లైఫ్ ను మార్చివేసింది..అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తారక్ తన 30వ చిత్రం ‘దేవర’ను చేస్తున్నాడు. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లోనే కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దాంతో సినిమా పై హైప్ ఏర్పడింది. ఫుల్ లెంగ్త్…
ఎన్టీఆర్ ఊర మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ”దేవర”.ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ కూడా బాగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గత ఏడాది విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల అయ్యి ఏడాది ముగిసిన ఎన్టీఆర్ మరో సినిమాను పూర్తి చేయలేదు.ఇటీవలే ఈ సినిమాను మొదలు పెట్టి షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు.. ఇక…
సోషల్ మీడియాలో కొన్ని సార్లు అర్ధం లేని రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అవి ఎక్కడ నుంచి ఎలా స్టార్ట్ అవుతాయో తెలియదు కానీ అందరినీ నమ్మించే అంత నిజంలా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇవి విని కాస్త లాజికల్ గా ఆలోచిస్తే అసలు ఇది జరిగే పనే కాదు అని తెలిసిపోతుంది. ఇలాంటి వార్త ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా గురించి వినిపిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది.
Sunisith: శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తాను చేయాల్సిన హీరో పాత్రలను.. స్టార్ హీరోలు అడిగితే ఇచ్చేసానని బిల్డప్ ఇస్తూ తిరుగుతూ.. స్టార్ హీరోలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ పై సునిశిత్ చేసే వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉంటాయి.