World Brain Tumor Day : దీర్ఘకాలంగా తలనొప్పి, వాంతులు, మూర్ఛలు, చెవుల్లో ధ్వని అనేక ఇతర లక్షణాల తర్వాత కూడా మీరు అజాగ్రత్త తలపై కణితి భారాన్ని పెంచుతోంది.
భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు (జూన్ 9న) ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్ల జరుగుతున్నాయి. ఐదు కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు, స్నిపర్లతో బహుళ స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు.
త్వరలోనే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడనుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 9న సాయంత్రం 6 గంటలకు కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.
శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎల్జేపీ (రామ్‌విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌ను మోడీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో మోడీకి మద్దతుగా ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రశంసించారు.
ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సీబీఐ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో రెండు వారాల పాటు పొడిగించింది.
మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కు అత్యంత కీలక బాధ్యత దక్కే దక్కనున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో చౌహాన్‌ను నియమిస్తారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతుంది.
నకిలీ ఆధార్ కార్డుతో పార్లమెంటు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన కూలీలు విఫలమయ్యారు. ముగ్గురు కూలీలు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అక్కడ ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారి ప్రయత్నాలను విఫలం చేశారు.