Swiggy- Zomato: కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ, జొమాటో..!
- కస్టమర్లకు ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ.. జోమాటో షాక్..
- ఢిల్లీ.. బెంగళూరు లాంటి నగరాల్లో పెంచిన ప్లాట్‌ఫామ్ ఫీజు..
- 20 శాతం మేర ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన స్విగ్గీ- జోమాటో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swiggy- Zomato: ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు కస్టమర్లకు తాజాగా బిగ్ షాకిచ్చాయి. ఢిల్లీ, బెంగళూరు లాంటి డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్‌ఫామ్ ఫీజును ఇకపై 6 రూపాయలు చేసినట్టు తెలిపింది. గతంలో ఈ ఫీజు రూ.5గా ఉండేది.. దీంతో ఫ్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం మేర పెంచినట్లైంది. అయితే, బెంగళూరులో ఫీజును స్విగ్గీ తొలుత రూ.7గా నిర్ణయించినా.. ఆ తరువాత రాయితీ ఇచ్చి రూ.6గా ఫిక్స్ చేసింది. అయితే, గతంలో కూడా జొమాటో- స్విగ్గీలు తమ ప్లాట్‌ఫాం ఫీజును ఒకేసారి పెంచాయి. 2023లో ఈ తరహా ఫీజును స్టార్ట్ చేసాయి. మొదట 2 రూపాయలుగా ఉన్న ఫీజును విడతల వారీగా పెంచుతూ వచ్చాయి. ఏప్రిల్‌లో జొమాటో ఈ ఫీజును 25 శాతం మేర పెంచి 5 రూపాయలకు ఫిక్స్ చేసింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, లఖ్‌నవూ నగరాలలో ఈ పెంపును వర్తింపజేసింది. మరింత వేగవంతమైన డెలివరీల కోసం ప్రియారిటీ ఫీజు పేరిట ప్రత్యేక రుసుమును కూడా వసూలు చేయబోతుంది.
Read Also: UP: నోయిడాలోని బ్యాంకు సర్వర్ హ్యాక్… 5 రోజుల్లో 16 కోట్లు విత్‌డ్రా
Also Read
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- 8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
కాగా, ఒక్కో ఆర్డరపై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా డెలివరీ యాప్‌లు ఈ తరహా ఫీజులు వసూలు చేస్తున్నాయి. బెంగళూరులో బ్లింకిట్ ఒక్కో ఆర్డర్‌పై 4 రూపాయలు, ఇన్‌స్టా మార్ట్ 5 రూపాయలు వసూలు చేస్తుండగా.. ఢిల్లీలో ఈ చార్జీలు వరుసగా రూ.16, రూ.4గా ఉన్నాయి. మరోవైపు, కొన్ని సమయాల్లో ఈ రెండు ప్లాట్‌ఫామ్‌ల సర్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. టాటా గ్రూపునకు చెందిన బీబీనౌ 99 రూపాయలకు పైన విలువ చేసే ఆర్డర్లపై 5 రూపాయల హ్యాండ్లింగ్ చార్జీలు వసూలు చేస్తుంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!