తెలుగు పాన్ ఇండియా చిత్రాల నిర్మాతల ఆలోచనలో ఇప్పుడు మార్పు వచ్చింది. అంబరాన్ని చుంబించాలనే ఆలోచనలను పక్కన పెట్టి, ముందు తెలుగులో తమ సినిమాను విడుదల చేసిన తర్వాతే ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
"దాస్ కా ధమ్కీ, దసరా" తో పాటు తాజాగా వచ్చిన 'శాకుంతలం' ఉత్తరాది వారిని మెప్పించడంలో విఫలమయ్యాయి. దాంతో ఇప్పుడు అందరి దృష్టి వచ్చే వారం విడుదల కాబోతున్న మరో పాన్ ఇండియా తెలుగు మూవీ 'విరూపాక్ష'పైనే ఉంది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన ఈ మూవీని ముందుగా తెలుగులో మాత్రమే రిలీజ్ చేశాడు విశ్వక్. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా విశ్వక్ సేన్ ని ఒక హీరోగా, ఒక దర్శకుడిగా మంచి పేరు తెచ్చి ప
'దాస్ క ధమ్కీ'తో మొదలైన పాన్ ఇండియా ఫీవర్ మరో ఐదు వారాల పాటు కొనసాగబోతోంది. 'దసరా, రావణాసుర, శాకుంతలం, విరూపాక్ష, ఏజెంట్' చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సాలిడ్ ధమ్కీ ఇచ్చాడు. తనే దర్శకత్వం వహిస్తూ, డబుల్ రోల్ లో నటిస్తూ విశ్వక్ సేన్ చేసిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’. ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో సాలిడ్ బుకింగ్స్ ని రాబట్టింది. రివ్యూస్ తో సంబంధం లేకుండా విశ్వక్ సేన్ ఇచ్చిన ధమ్కీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస�
Das Ka Dhamki : విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం ఉగాది కానుకగా నేడు విడుదలైంది. అయితే, వైజాగ్ లోని ఓ థియేటర్లో సినిమా ప్రదర్శనలో గందరగోళం నెలకొంది.
ఈ వారం ఉగాది రోజున ఐదు సినిమాలు విడుదల కాబోతుండగా, శుక్రవారం మరో మూడు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అనువాద చిత్రాలతో కలిసి థియేటర్లలో సందడి చేయబోతున్న వీటిలో దేనికి ప్రేక్షకుడు పట్టం కడతాడో చూడాలి.