Vishwak Sen: డైరెక్షన్‌కి విశ్వక్ సేన్ గుడ్ బై..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen To Discontinue As Director: ఒక మనిషిలో ఒకటికి మించి ప్రతిభలు ఉండటంలో తప్పు లేదు. అలాంటి వారిని బహుముఖ ప్రజ్ఞశాలి అని అంటారు. కాకపోతే.. ఒకే సమయంలో రెండు లేదా అంతకుమించి ఎక్కువ పనులు చేసినప్పుడే సమస్యలు వచ్చి పడతాయి. అన్ని విభాగాల్లోనూ పూర్తిస్థాయిలో ఔట్‌కమ్ ఇవ్వకపోవచ్చు. దాంతో.. ఆ ప్రోడక్ట్‌లో ఎక్కడో లోపాలు వస్తాయి. ఇప్పుడు ధమ్కీ విషయంలోనూ అలాంటి లోపాలే చవిచూశాయని ఇండస్ట్రీ వర్గాల్లో సినీ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. నటించడం, నిర్మించడంతో పాటు ఈ సినిమాని విశ్వక్ సేన్ తన స్వీయ దర్శకత్వంలో తీయడం వల్లే.. ఆ తేడాలు కనిపించాయని చెప్పుకుంటున్నారు.
Madhuri Dixit Row: మాధురిపై అవమానకర కామెంట్.. చిక్కుల్లో నెట్‌ఫ్లిక్స్.. లీగల్ నోటీసులు జారీ
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
- Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
- Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
అఫ్‌కోర్స్.. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా తొలిరోజు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ అయితే రాబట్టగలిగింది. కానీ.. ఆశించిన స్థాయిలోనే సినిమా ఆకట్టుకోలేదనే వాదనలు వినిపించాయి. క్రిటిక్స్ సహా ప్రేక్షకుల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే.. రెండో రోజు నుంచి వసూళ్లు బాగా తగ్గుముఖం పట్టాయి. దర్శకుడిగా లిబర్టీస్ తీసుకొని, సెకండాఫ్ విషయంలో విశ్వక్ బోల్తా కొట్టడమే అందుకు కారణమని టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విశ్వక్ సేన్‌కి అతని స్నేహితులు ఓ కీలక సూచన ఇచ్చారట. దర్శకత్వ బాధ్యతల్ని పూర్తిగా పక్కనపెట్టేసి, కేవలం నటన పరంగా కెరీర్‌పై దృష్టి సారించాలని సలహా ఇచ్చారట. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. దాన్ని ఎన్‌క్యాష్ చేసుకుంటూ ముందుకు సాగాలని అతని సన్నిహితులు చెప్పినట్టు తెలుస్తోంది.
Kangana Ranaut: ప్రియాంకాను కరణ్ జోహర్ బ్యాన్ చేశాడు.. మరోసారి బాంబ్ పేల్చిన కంగనా
మరి.. స్నేహితుల మాట విని విశ్వక్ సేన్ తన దర్శకత్వ ప్రతిభను పక్కన పెడతాడా? లేక భవిష్యత్తులో మళ్లీ ధమ్కీ (నటన, దర్శకత్వం) లాంటి ప్రయోగాలే చేస్తాడా? ప్రస్తుతానికైతే విశ్వక్ కేవలం హీరోగా మాత్రమే ప్రాజెక్టులు ఒప్పుకుంటున్నాడు. లేటెస్ట్‌గా సితారా ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చూస్తుంటే.. విశ్వక్ ఇప్పట్లో మళ్లీ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వైపు వెళ్లేలా కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!