Vishwak Sen: దాస్ కా మాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ధమ్కీ. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సరసన నివేతా పేతురాజ్ నటిస్తోంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది.
Vishwak Sen: ఇటీవల సీనియర్ హీరో అర్జున్ సర్జా తను నిర్మిస్తూ దర్శకత్వం వహించనున్న చిత్రం నుండి హీరో విశ్వక్ సేన్ ని తొలిగించినట్లు మీడియా ద్వారా ప్రకటించాడు.