Home
Das Ka Dhamki
Das Ka Dhamki News
-
NTR: ట్రెండ్ అవుతున్న మాన్ ఆన్ మాసేస్… కారణం మాస్ కా దాస్
మార్చ్ 5 నుంచి ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఎన్టీఆర్ ఆస్కార్స్ కోసం యుఎస్ వెళ్లిన దగ్గర నుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్ పేరుని ట్రెండ్ చేస్తూనే ఉన్న ఫాన్స్… తాజాగా #NTR #ManofMassesNTR అనే టాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ ముగించుకోని హైదరాబాద్ వచ్చేసాడు. అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత నందమూరి అభిమానులతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వని ఎన్టీఆర్, ఈరోజు బయటకి రానున్నాడు. తనకి అతి పెద్ద… -
NTR: అందరి కంటే ముందే వచ్చేసిన ఎన్టీఆర్.. కారణం అదేనా..?
NTR: ఆస్కార్ వేడుక ముగిసింది. ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్.. అనుకున్నట్టుగానే ఆస్కార్ ను ముద్దాడింది. ఇండియా పేరు ప్రపంచమంతా మారుమ్రోగేలా చేసిన చిత్ర బృందానికి ప్రతి భారతీయుడు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం మొత్తం అమెరికాలోనే ఆస్కార్ పార్టీ చేసుకుంటున్నారు. -
Das ka Dhamki: విశ్వక్ సేన్ ధమ్కీ ఇచ్చేది ఎప్పుడంటే….
విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా మూవీ 'దాస్ కా ధమ్కీ' విడుదల తేదీ ఖరారైంది. నాలుగు ప్రధాన భారతీయ భాషల్లో దీన్ని మార్చి 22న రిలీజ్ చేయబోతున్నారు. -
NTR: మార్చ్ 17న కలవనున్న ‘మాస్-దాసు’
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం యుఎస్ లో ఉన్నాడు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లిన ఎన్టీఆర్ ఫాన్స్ ని మీట్ అవుతూ ఫోటోసెషన్స్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఇండియాకి తిరిగిరాగానే తన బిగ్గెస్ట్ ఫాన్స్ లో ఒకరైన ఒక ఫ్యాన్ ని తన ఫాన్స్ ముందు మీట్ అవుతున్నాడు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా… కాంప్లికేట్ చెయ్యకుండా క్లియర్ గా చెప్పాలి అంటే ఎన్టీఆర్ కి ఎంతోమంది ఫాన్స్ ఉంటారు కానీ విశ్వక్ సేన్ లాంటి ఫ్యాన్… -
Vishwak Sen: డాలర్ పిల్లగాడు వచ్చేసాడు…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చెయ్యడానికి విశ్వక్ సేన్ స్ట్రాంగ్ ఎఫోర్ట్స్ పెడుతున్నాడు. రెగ్యులర్ ఫార్మాట్ పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ఫిబ్రవరి 17నే రిలీజ్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ డిలే అవ్వడంతో విశ్వక్ ఈ మూవీ రిలీజ్ ని… -
Vishwak Sen: ధమ్కీ డోస్ పెంచుతున్న ‘మాస్ కా దాస్’
యంగ్ స్టార్ హీరో విశ్వక్ సేన్ మొదటిసారి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘దాస్ కా ధమ్కీ’. తన సొంత దర్శకత్వంలో, ప్రొడక్షన్ లో విశ్వక్ సేన్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది. నిజానికి ఫిబ్రవరి 17నే ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్ అవ్వాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఇప్పుడున్న ఇండస్ట్రీ టాక్ ని బట్టి… -
NTR for Das: దాస్ కోసం మాన్ ఆఫ్ మాసెస్ వస్తున్నాడట…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’. ఫిబ్రవరి 17న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో డిలే కారణంగా వాయిదా పడింది. ఇటివలే దాస్ కా ధమ్కీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన విశ్వక్ సేన్, త్వరలో కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాను అని చెప్పాడు. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న రూమర్ ని బట్టి చూస్తే… -
Vishwak Sen: దాస్ కా ధమ్కీ షూటింగ్ కి ఎండ్ కార్డ్…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ సొంత ప్రొడక్షన్ హౌజ్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో నివేద పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా విశ్వక్ సేన్ తెరకెక్కిస్తున్న ‘దాస్ కా ధమ్కీ’ సినిమా నుంచి ఇప్పటికే బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తో పాటు ఆల్మోస్ట్ పడిపోయిందే… -
Dhamki: విశ్వక్ డాన్స్, నివేత గ్లామర్ అట్రాక్ట్ చేస్తున్నాయి…
యంగ్ హీరో, మాస్ కా దాస్ ‘విశ్వక్ సేన్’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమ్కీ’. పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్న విశ్వక్ సేన్, ‘ధమ్కీ’ సినిమాని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 17న విడుదలవనున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్న విశ్వక్ సేన్, ‘ధమ్కీ’ ఆల్బమ్ నుంచి బయటకి వచ్చిన లిరికల్ సాంగ్ ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ సాంగ్ కి వీడియో… -
Dhamki: పాన్ ఇండియా సినిమా నుంచి సాంగ్ వచ్చేస్తోంది…
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏ యంగ్ హీరోకి లేని ఫిల్మోగ్రఫీ విశ్వక్ సేన్ సొంతం. ‘ఫలక్ నామా దాస్’ సినిమాతో మాస్ కుర్రాడిగా కనిపించిన విశ్వక్, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో యూత్ కి కనెక్ట్ అయ్యే రోల్ చేశాడు. ‘హిట్’ సినిమాలో పోలిస్ పాత్ర చేసిన విశ్వక్, చాలా వేరియేషణ్ చూపించాడు. ఆ తర్వాత ‘పాగల్’ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించిన విశ్వక్, నేను…
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?