Crocodile In College: సోషల్ మీడియాలో రోజుకు అనేక వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతానే ఉంటాయి. ఇందులో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఇకపోతే, సులభంగా పర్యావరణ అనుకూలతలు మార్చుకునే కొన్ని జంతువులు అప్పుడప్పుడు నగరాల్లోనూ ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఈ తరహాలోనే తాజాగా ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఓ భారీ మొసలి సంచరించి విద్యార్థులు, స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను చూసినట్లైతే.. Read Also: CM Chandrababu:…
నీటిలో ఉన్నప్పుడు మొసలికి ఎంత బలం ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎంత బలమైన జంతువైన.. మొసలి ముందు బలాదూరే. నీటిలోకి వస్తే.. అమాంతంగా పట్టేస్తోంది. ఇప్పుడెందుకు మొసలి గురించి అంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే. ఎవరైనా పెంపుడు జంతువులకు ఆహారం పెడతారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక మొసలి నివాసల దగ్గర హల్‌చల్ చేసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనంతరం దాన్ని తాళ్లతో బంధించి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
నడాలోని మత్స్యకారుల బృందం ప్రశాంతమైన నీటిలో నెమ్మదిగా కదులుతున్న ఒక పెద్ద మొసలి లాంటి చేపను పట్టుకుంది. వారి హుక్ అకస్మాత్తుగా కుదుపుకు గురైన వెంటనే, మత్స్యకారులు నీటిలోకి చూసారు.
గుజరాత్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఊళ్లు.. చెరువులు ఏకమైపోయాయి. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలే నీట మునిగిపోయాయి. కార్లు, బైకులు, వస్తువులు అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అంతగా వరదలు బీభత్సం సృష్టించాయి.
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. భర్తతో గొడవ పడిన భార్య మూగవాడైన కన్నకొడుకుని మొసళ్లు ఉంటే నదిలో పారేసింది. ఈ ఘటన రాష్ట్రంలోని ఉత్తర కన్నడి జిల్లాలో జరిగింది.
Crocodile : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం ఉదయం తుపానుగా మారింది. తుఫానుకు మిచాంగ్ అని పేరు పెట్టారు. ఇది చెన్నైకి తూర్పున 140 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Crocodile in Khairatabad: హైదరాబాద్ నగరంలో బుధవారం భారీ వర్షం కారణంగా ఓ మొసలి కాలువలో కొట్టుకొచ్చింది. ఖైరతాబాద్‌లోని చింతల్‌బస్తీ-ఆనంద్‌నగర్ మధ్య నాలాలో స్థానికులు మొసలి పిల్లను గుర్తించారు.
వీడియోలో ఒక వ్యక్తి పెద్ద మొసలికి మాంసం ముక్కను తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అది కూడా తన నోటితో అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తి, మొసలి ఎదురెదురుగా ఉన్నట్లు చూడవచ్చు. నోటిలో మాంసం ముక్కను పెట్టుకుని మొసలికి తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. మొసలి కూడా మాంసం ముక్కను లాక్కోవడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ వ్యక్తి ఒక అడుగు వెనక్కి వేస్తాడు. ఈ విధంగా అతను చాలా సార్లు మొసలిని మాంసం కోసం ప్రలోభపెట్టాడు. కాని తరువాత అతను ఆ మాంసం ముక్కను…