Man Dance with Crocodile : ఈ మధ్య పాపులర్ అయ్యేందుకు రిస్క్ చేసి మరీ పలు రకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియా స్టార్లుగా మారిపోతున్నారు. వాటిని చిత్రిస్తూ కొందరు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి.
నదిలో స్నానానికి ఓ బాలుడు వెల్లాడు.. కానీ కొద్ది సమయంలోనే కనిపించలేదు. దీంతో స్నేహితులు భయంతో.. పరుగులు పెట్టి ఆవార్తను గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు వచ్చి నదిలో వున్న మొసలి బాలున్ని మింగిందనే అనుమానంతో దాన్ని చిత్రహింసలకు గురిచేసారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లా రిఝెంటా గ్రామంలో చోటుచేసుకుంది. read also: Supreme Court: అగ్నిపథ్‌పై పిటిషన్లు.. ఈ నెల 15న విచారించనున్న సుప్రీంకోర్టు వివరాల్లోకి వెలితే.. రిఝెంటా గ్రామానికి చెందిన అతర్…
రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నది స్నానానికి వెళ్లిన ఓ 38 ఏళ్ల వ్యక్తిని మొసలి లాక్కెళ్లింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఖటోలి పట్టణంలోని పార్తి నదీతీరంలో బిల్లూ అనే వ్యక్తి స్నానం చేయడానికి నదిలోకి దిగాడు. అయితే… నది నీళ్లలో మొసలి ఉన్న విషయాన్ని గమనించని బిల్లూ…
జూలో ఉండాల్సిన జంతువులు రోడ్డుమీదకు వస్తే ఎలా ఉంటుంది. ఆ జంతువు ఏమీ చేయకపోయినా, దాని ఆకారం, దాని స్వభావంతో ప్రజలు భయపడి పరుగులు తీస్తారు. అమెరికా వంటి దేశాల్లో జూలో ఉండే మొసళ్లు వంటివి అప్పుడప్పుడూ రోడ్డు మీదకు వస్తుంటాయి. వాటిని చూసి ప్రజలు పెద్దగా ఆశ్చర్యపడకపోయినా వాటి నుంచి జాగ్రత్తగా తమను తాము రక్షించుకుంటూ ఉంటారు. అయితే, ఓ జూ నుంచి వ్యాన్‌లో మరో చోటకి మొసలిని తరలిస్తుండగా హఠాత్తుగా అ మొసలి వ్యాన్…
అందరూ అన్ని పనులు చేయలేదు. మనుషులు నీటిలో ఈదగలరేమోగాని చేపలంతటి వేగంగా ఈదలేరు. పక్షుల్లా గాలిలో ఎగరలేరు. మనుషులు కావోచ్చు, జంతువులు కావొచ్చు. వాటికి ఎక్కడైతే వీలుగా ఉంటుందో, వాటి శరీరం ఎలా ఉపయోగపడుతుందో దానికి అనుగుణంగా అవి ప్రవర్తిస్తుంటాయి. నీటిలో బలమైన జంతువుల్లో ఒకటి మొసలి. నీటిలో ఉన్నప్పుడు మొసలిని ఎదిరించడం చాలా కష్టం. ఎంతపెద్ద జంతువైనా సరే దొరికితే చంపి తినేస్తుంది. Read: Viral: పైథాన్ వర్సెస్ చిరుత… విజయం ఎవరిదంటే… భారీ ఆకారం…
నీటిలోనూ, నేలమీద బలమైన జలచరజీవి మొసలి. నీటిలో ఉన్నప్పుడు దాని బలం ఎంత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, భూమిపైకి వచ్చినపుడు దాని బలం చాలా వరకు తగ్గిపోతుంది. ఇక మొసలితో పోరాటం చేయడం అంటే మామూలు విషయం కాదు. దాని నోటికి చిక్కితే ఏదైనా సరే కడుపులోకి పోవాల్సిందే. ఓ మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి నది ఒడ్డున నిలబడింది. Read: ఆ చెక్‌డ్యామ్‌ను బాంబులతో పేల్చివేసిన ప్రభుత్వం… ఇదే కారణం……
చేపల కోసం గాలం వేస్తున్న బాలుడిని లాక్కెళ్లిన మొసలి ఉదంతం ఇది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నది ఒడ్డున కూర్చుని చేపలకు గాలం వేస్తున్నాడు ఓ బాలుడు. నదిలో మొసలి వుందన్న సంగతి ఆ చిన్నారికి తెలీదు. దీంతో ఆ మొసలి దాడిచేసి కుర్రాడిని లాక్కెళ్లిపోయింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా దాండేలి తాలూకా వినాయకనగరలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని…
ఎంత లోకల్ అయినా.. ఒక్కోసారి నాన్ లోకల్ చేతిలో ఓడిపోవాల్సిందే అని నిరూపించే ఘటన ఇది. మొసలికి నీళ్లలో వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. అయితే అలాంటి మొసలిని దాని అడ్డాలోకే వెళ్లి.. ఓ ఏనుగు అంతు చూసింది. తన సంతానాన్ని కాపాడుకునేందుకు నీళ్లలో దిగి మొసలిని కాలితో తొక్కి చంపడం సంచలనంగా మారుతోంది. ఆఫ్రికాలోని సఫారీ పార్కులో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటన జరిగి రెండునెలలు అవుతున్నా.. ఈ వీడియో మాత్రం…
నిన్నటి రోజున నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు నగరంలో పెద్ద ఎత్తున వరద సంభవించింది. ఈ వరద కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీ వరద వచ్చిచేరింది. ఈ వరద కారణంగా జంట జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేశారు. దీంతో మూసీలోకి వరద వచ్చి చేరింది. ఈ వరదల్లో మొసలి కొట్టుకొచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనలు చెందారు. వెంటనే జూ అధికారులకు సమాచారం అందించారు.…
ఎవరో ఓ అధికారి గ్రామంంలోకి వచ్చి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. రోడ్లు ఎలా ఉన్నాయి, గ్రామస్తులు ఎలా ఉన్నారు అని పరిశీలించినట్టుగా ఓ మొసలి గ్రామంలోకి వచ్చి వీధులన్నీ తిరుగుతూ పరిశీలించింది. గ్రామంలోకి మొసలి రావడంతో గ్రామస్తులు పరుగులు తీశారు. మొసలి మాత్రం దర్జాగా తిరుగుతూ చుట్టూ పరిశీస్తూ వెళ్లింది. భయపడిన గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ అధికారులు వచ్చి మొసలిని పట్టుకొని నదిలో వదిలేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని కోగిల్బాన్…