దేశవ్యాప్తంగా పొంగల్ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీలోని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మలు స్వాగతం పలికారు. Anshu: భూమ్మీదున్న లవ్లీయస్ట్ మ్యాన్ త్రినాథరావు.. ఇక వదిలేయండి! ఇక ఈ కార్యక్రమానికి…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. వాస్తవానికైతే ఈ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సమ్మర్‌కి పోస్ట్ పోన్ అయింది. అయితే త్వరలోనే విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. బింబిసార తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా కావడం, సోషియో ఫాంటసీ డ్రామా కావడంతో విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయడానికి…
Squid Game Viral Video: “స్క్విడ్ గేమ్” గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. సౌత్ కొరియా నుంచి వచ్చిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ, 2021లో విడుదలైన మొదటి సీజన్‌తోనే ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సీజన్ కూడా భారీ విజయం సాధించే దిశగా సాగుతోంది. ఈ రెండో సీజన్…
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన హీరోగా నటించిన ఎన్నో చిత్రాల్లో తేజ సజ్జా చిరంజీవి చిన్న నాటి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ…. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు కదా రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోలేదు. దాదాసాహెబ్ ఫాల్కే గారిని మరిచిపోలేదు. తెలుగు సినిమాలను ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మరిచిపోలేదు. బీఎన్ రెడ్డి గారిని మర్చిపోలేదు. రామ్ బ్రహ్మంగారిని మర్చిపోలేదు. ఈ రోజు ఎంతమంది వేదిక మీద శంకర్ గారు…
Game Changer Event : బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఈ ఇద్దరు ఎన్నో వేదికలు పంచుకున్నారు.
Game Changer Event : బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ కలిసి ఒకే వేదిక పై కనిపించడం కొత్త కాదు. కానీ ఈరోజు ఈ ఇద్దరు వేదికను పంచుకోబోయే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా స్పెషల్ అనే చెప్పాలి.
Chiranjeevi : టాలీవుడ్ లో ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ పటాస్‌తో మొదలుపెట్టి బాలకృష్ణ భగవంత్ కేసరి దాకా ట్రాక్ రికార్డుని ఒకేలా మెయింటైన్ చేస్తున్నారు.
పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అల్లు అర్జున్ అంశంను గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారన్న ఆయన సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని, ఘటన జరిగిన రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు. అయితే అదే సమయంలో ఒకప్పుడు చిరంజీవి కూడా ఇలా రిలీజ్ రోజు సినిమాలకు…