Mega157 : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా లేడి సూపర్ స్టార్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ ల్లో మంచి ఎంటర్‌టైనింగ్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. చిరు కెరీర్ లో157వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే మంచి హైప్ ఉంది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ద్వారా ఈ ఏడాది అనిల్ ఊహించని విధంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయనున్నారనే టాక్ తో మరింత క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమా హీరోయిన్ పాత్ర కోసం ఆ స్టార్ నటిని సంప్రదించారని వార్త వైరల్ అవుతుంది.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌న్ను తీసుకోవాలని మూవీ టీం అనుకుంటున్నట్లుగా రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ అది నిజం కాదని తేలిపోయింది. కాగా ఇప్పుడు చిరంజీవి పక్కన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా అయితే బాగుంటారని అనిల్ భావించారట. దీంతో ఆమెను మేకర్స్ సంప్రదించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. కానీ ఈ చిత్రంలో నటించేందుకు నయనతార ఏకంగా రూ.18 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఒక్క సారిగా మెగాస్టార్‌తో మూవీ అని కూడా ఆలోచించకుండా, నయనతార అడిగిన రెమ్యూనరేషన్ విని మేకర్స్ అవాక్కయ్యారట. ప్రజంట్ దీనిపై చర్చలు జరిగే అవకాశం ఉందట. ఎందుకైనా మంచిది అని మరో హీరోయిన్ కోసం కూడా వెతుకులాట మొదలు పెట్టారట. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
తాజావార్తలు
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
-
Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
-
Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
-
Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!