సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి.. బెయిల్ వచ్చినా.. అది సరైన సమయానికి జైలుకు చేరకపోవడంతో.. ఒకరోజు జైలులో ఉండి.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదయ్యాడు.. మొదట గీతాఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ కాసేపు గడిపిన తర్వాత తన నివాసానికి చేరుకున్నారు.. కుటుంబ సభ్యులు బన్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన అన్నారు.. బాధిత రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పారు.. అనుకోకుండా జరిగిన ఈ ఘటన…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో ఈ అరెస్టు జరిగింది. అల్లు అర్జున్ మీద మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు పెట్టగా అందులో 105 సెక్షన్ నాన్‌బెయిలబుల్ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, BNS 118(1) కింద…
కొద్ది రోజుల క్రితం సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు గాంధీ ఆస్పత్రి లోపల అల్లు అర్జున్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లి…
పిన్న వయస్సులోనే చదరంగంలో విశ్వ విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి, ప్రధాని మొదలు.. రాజకీయ, సినీ ప్రముఖులు గుకేశ్ విజయాన్ని కొనియాడుతున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిలు ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. గుకేశ్‌కు విలక్షణ నటుడు కమల్ హాసన్ శుభాకాంక్షలు చెప్పారు. ‘చరిత్రకు చెక్‌మేట్ పడింది. చదరంగంలో కొత్త అధ్యయనాన్ని లిఖించిన డి గుకేశ్‌కు అభినందనలు.…
టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో మెగా హీరోలు ఒకరు. మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు. మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు, అందుకు కారణాలు లేకపోలేదు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఇటీవల మెగాస్టార్ కు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పేరుతో సత్కరించింది. ఎందరో మహామహులకు దక్కిన ఈ గౌరవం మెగాస్టార్ కు…
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిసేపటి క్రితమే శోభిత మెడలో చై మూడుముళ్లు వేశారు. చై-శోభిత వివాహం బుధవారం రాత్రి 8.15 నిమిషాలకు జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. నాగచైతన్య-శోభిత పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మహేష్ బాబు దంపతులు, రామ్ చరణ్ దంపతులతో పాటు హీరోలు…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సరికొత్త సినిమా అనౌన్స్ అయింది. దసరా సినిమాతో ప్రేక్షకులందరినీ అలరించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా ఇప్పుడు తెరకెక్కబోతోంది. ప్రస్తుతానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని తన రెండవ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా మూడో సినిమాకే శ్రీకాంత్ ఓదెల చిరంజీవి డైరెక్టు చేసే అవకాశం దక్కిం చేసుకున్నాడు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాని నాని సమర్పించడం. నాని దసరా సినిమాని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని…
Nayantara : నయనతార డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇటీవల నయన్ తార, ధనుష్ ల మధ్య వివాదం ఏమేరకు వైరల్ అయిందో తెలిసిందే.
యువి క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ సన్నిహితులు స్నేహితులు కలిసి ప్రారంభించారు. మొదట్లో ఈ సంస్థకి వరుస హిట్స్ వచ్చినా, ఇప్పుడు చేసిన దాదాపు అన్ని సినిమాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఒకరకంగా ఈ సంస్థ మీద ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రెజర్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి చిరంజీవి హీరోగా విశ్వంభరా అనే సినిమా వస్తోంది. ఈ సినిమా కోసం గట్టిగానే ఖర్చుపెట్టారు. వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం కోసం దర్శకుడి…
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. జీబ్రా మెగా ఈవెంట్ లో…