Nani : చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ పై అప్ డెట్ ఇచ్చిన నాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దీనికి నాని నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే చిరు రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి సరైన హిట్ పడకపోవడంతో, మెగా అభిమానులు ఈ సినిమా అయిన వారి అంచానాలను అందుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. ఓదెల డైరెక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే.. చిరుతో ప్రాజెక్ట్ ని ఎలా దించుతాడో అనే ఆరాటంలో ఉన్నారు చిరు ఫ్యాన్స్. అయితే రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నాడు నాని.
ప్రజంట్ నాని కూడా వరుస సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.. అందులో ‘హిట్ 3’ మే 01న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌లో షురూ చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న నానిని చిరుఓదెలా ప్రాజెక్ట్ గురించి మీడియా అడుగగా.. దీనిపై స్పందించాడు ‘చిరుఓదెలా ప్రాజెక్ట్, ప్యారడైజ్ సినిమా తర్వాత స్టార్ట్ అవుతుంది. ‘ప్యారడైజ్’ మూవీ ఫినీష్ అవ్వగానే ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టి 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. ఈ చిత్రంలోని ప్రతి అప్‌డేట్‌ని సినిమా స్టార్ట్ అయ్యాక ప్రకటిస్తాం’ అంటూ నాని చెప్పుకోచ్చాడు. ఇక ‘ప్యారడైజ్’ కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుందని వెల్లడించాడు.
Also Read
- Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ... తీవ్ర ఆగ్రహం
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Tags
- Chiranjeevi
- Nani
- Srikanth
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!