తెలుగు చిత్రపరిశ్రమలో ఎవరెస్ట్ శిఖరం మెగాస్టార్ చిరంజీవి. వెండితెరపై నటనతో పాటు డాన్సులతోనూ అలరించే ఆయన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించి తన అభిమానుల సహకారంతో ఎనలేని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి మానస పుత్రిక అయిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఎందరో రక్తదానం చేస్తుంటారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ రక్తదానం చేసి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా మణిశర్మ రక్తదానం చేయటం…
Karnataka MLA Donates Blood at Chiranjeevi Blood Bank: కర్ణాటక MLA ప్రదీప్ ఈశ్వర్ ఈరోజు హైదరాబాద్ లో రక్తదానం చేశారు. కర్ణాటక – చిక్ బళ్ళాపూర్ శాసన సభ్యులు ప్రదీప్ ఈశ్వర్ చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో ఈ రోజు రక్తదానం చేశారు. వారితో పాటు బంధువులు రమేష్ బాబు గారు కూడా రక్తదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి హైదరాబాదు వచ్చిన ఆయన అంతకంటే ముందు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్త దానం…
Jeevitha Rajasekhar : యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ జీవిత దంపతులకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చారు.
Blood Donation Camp: మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాన్ని చిరంజీవి చెల్లెలు మాధవి రేపు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ప్రారంభించనున్నారు.
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు చేసిన సేవలు మరువలేనివి, మరపురానివి. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టిన తీరు గర్వించదగ్గది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. మహిళ త్యాగాలను గుర్తించి ఆమెను అబినందనల్తో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ తో హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ” ఈ సమయంలో సినిమా టికెట్ జీవో గురించి మాట్లాడను.. ఈ సమయంలో నేను…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (సిసిటి) వెబ్‌సైట్‌ను లాంచ్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ రోజు ఉదయం జరిగిన కార్యక్రమంలో ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ వెబ్సైట్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నాన్న నట వారసత్వాన్నే కాదు సేవా తత్వాన్ని కూడా తీసుకుంటున్నాను. చిన్న చిన్న అడుగులతో నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. మరో 30 ఏళ్ల పాటు నా ఆధ్వర్యంలో బ్లడ్…