Home
Chiranajeevi
Chiranajeevi News
-
Viswambhara : మెగాస్టార్ మూవీ కోసం 7 ఎకరాల్లో 13 భారీ సెట్లు..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం విశ్వంభర. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార మూవీ ఫేమ్ వశిష్ట ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇటీవలే ఈ మూవీ టైటిల్ మరియు కాన్సెప్ట్ గురించి రివీల్ చేస్తూ విడుదల చేసిన వీడియోకి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. అదిరిపోయే విజువల్స్ తో ఫాంటసీ డ్రామా గా వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. కాన్సెప్ట్ వీడియో లో చూపించిన విజువల్స్ ఒక్కసారిగా సినిమా పై భారీగా… -
Chiranjeevi : మెగాస్టార్ కు పద్మవిభూషణ్ ఇవ్వనున్న కేంద్రం..?
తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవికి మరో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కు పద్మవిభూషణ్ అవార్డు రావడం గురించి రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. ఆరోజు మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.ఈ ఏడాది పద్మ అవార్డ్స్ లిస్ట్‌లో చిరంజీవి పేరు ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.కరోనా కష్ట సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి… -
Mega 156 : మెగాస్టార్ మూవీ నుంచి తప్పుకున్న రానా.. కారణం అదేనా..?
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా భోళా శంకర్`సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ మరో ప్రయోగాత్మక సినిమా చేస్తున్నారు. `బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.మెగాస్టార్ 156 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇప్పటికే మేకర్స్ చిత్రీకరణ కూడా స్టార్ట్ చేశారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తయినట్టు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్… -
Mega 156 : మెగాస్టార్ సరసన నటించనున్న ఆ సీనియర్ హీరోయిన్..?
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..అదే జోష్ లో మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ సినిమాలో నటించారు. కానీ ఊహించని విధంగా భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో మెగాస్టార్ తన తరువాత సినిమాను యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు. బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వశిష్ఠ తో మెగాస్టార్ తన 156 వ సినిమాను చేస్తున్నారు.. మెగా 156 అనే… -
Mega 156 : ఆ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రానున్న మెగాస్టార్ మూవీ..?
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా తన కొత్త మూవీ ని ప్రారంభించారు. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారు.రెండు రోజుల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు, వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి తాజాగా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసిన చిత్రబృందం నటీనటుల ఎంపిక పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ… -
MEGA 157 : అలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిరూ మూవీ..?
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభం లోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ సినిమాలో నటించాడు. భోళా శంకర్ సినిమా మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ ను అందుకుంది. భోళా శంకర్ సినిమా భారీగా నష్టాలు తెచ్చి పెట్టింది .చిరు కెరీర్‌లో ఆచార్యకు మించిన ఫ్లాప్ మరోటి రాదులే అనుకుంటున్న ఫ్యాన్స్‌కు దానికి మించి ఫ్లాప్‌గా భోళాశంకర్ నిలిచింది. ప్రస్తుతం… -
Meher Ramesh : టాలీవుడ్ టాప్ బ్యానర్ నుంచి ఆఫర్ అందుకున్న మెహర్ రమేష్..?
మెహర్ రమేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా తీసిన మెహర్ రమేష్ ఈ మధ్య భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు.. భోళా శంకర్ సినిమా డిజాస్టర్ కావడం తో మెహర్ రమేష్ పై తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది.అయితే మెగా స్టార్ తన తరువాత సినిమా మెహర్ రమేష్‌తో అని ప్రకటించగానే మొదట్లో మెగా ఫ్యాన్స్ బాగా భయపడిపోయారు. అయితే వాళ్లు అనుకున్న అంచనాల ప్రకారమే… -
Bhola Shankar : ఓటీటీ లో విడుదల కాబోతున్న భోళా శంకర్.. ఎప్పటి నుంచి అంటే..?
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్.ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు.ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చిన భోళాశంకర్ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఈ మూవీలో… -
RC 16 : మరోసారి రాంచరణ్ తో కలిసి నటించబోతున్న చిరంజీవి..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో ఆర్సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందనున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.. అయితే ఇంతకు ముందు రామ్ చరణ్ నటించిన సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి కనిపించిన కూడా అందులో కేవలం గెస్ట్ రోల్ గా మాత్రమే కనిపించడం జరిగింది.. కానీ బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చే సినిమాలో మాత్రం మెగాస్టార్… -
Vijay Devarakonda : చిరంజీవి గారు ఒక లెజెండ్.. ఆయన ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు..
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ఖుషీ’.. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ సరసన స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్ దర్శకుడు శివ నిర్వాణ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. దీనితో చిత్ర యూనిట్ పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ సాగిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా…
తాజావార్తలు
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!