కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ప్రభుత్వం సంస్థల్లో ఖాళీలు ఉన్న పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 20 ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీల నియామకాన్ని చేపట్టనున్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.. అర్హత, ఆసక్తి కలిగిన వారు వీటికి దరఖాస్తు…
ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం శుక్రవారంతో ముగియనుంది. సంజయ్ కుమార్ మిశ్రా 2018లో ఈడీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆ తర్వాత పొడిగింపు ఇచ్చారు. అతని పదవీకాలం 2023 నవంబర్ 18 వరకు నిర్ణయించగా.. అతని మూడవ సర్వీసు పొడిగింపు చట్టవిరుద్ధమని జూలై 11న సుప్రీంకోర్టు ప్రకటించింది.
ఒకే దేశం- ఒకే ఎన్నిక' అనే చర్చ దేశంలో జోరందుకుంది. శుక్రవారం అంటే సెప్టెంబర్ 1న, కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
చైనా తన అధికారిక మ్యాప్‌ను విడుదల చేసింది. చైనా తన కొత్త మ్యాప్‌ను విడుదల చేసినప్పటి నుంటి భారత రాజకీయాల్లో వేడి పెరిగింది. ఈ కొత్త మ్యాప్‌లో భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్, తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని చైనా తన భూభాగంగా చూపింది.
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. దీంతో ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. ఇదే విషయంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో తెలిపారు. “DPDP చట్టంగా మారింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు." అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
సుప్రీకోర్టు స్పందించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ లాగా మారిపోయింది. విపక్ష కూటమి పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూడ్ ను కేంద్రం ప్రభుత్వం చెప్పింది.. కరువు భత్యం పెంపు బహుమతిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మొన్నీమధ్య జీతాలను పెంచిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి పెంపు పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ని ఎంత శాతం పెంచాలనేది నిర్ణయించనున్నారు. అయితే, ఇప్పటి వరకు డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెంపు ఉండొచ్చని ఏఐసీపీఐ గణాంకాలు చెబుతున్నాయి… ప్రస్తుతం జూలై తర్వాత డీఏ పెంచినట్లయితే,…
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ ప్రాంతంలో అపూర్వమైన శాంతి నెలకొందని కేంద్రం వెల్లడించింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్ధించుకుంది. అది ముమ్మాటికీ సరైన నిర్ణయమే అని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు సోమవారం 20 పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది.