Gidugu Rudraraju: మణిపూర్ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీకోర్టు స్పందించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ లాగా మారిపోయింది. విపక్ష కూటమి పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. కేసుల గురించే వాళ్ళు బీజేపీకి ఎదురు చెప్పడం లేదు అని మండిపడ్డారు. మైనింగ్ మాఫియానే వీటన్నిటికీ కారణం.. రాష్ట్ర ప్రభుత్వ నాయకులను తమ గ్రిప్ లో పెట్టుకుని కేంద్రం మైనింగ్ పై దృష్టి పెట్టింది. మణిపూర్ లో కూడా మైనింగే కారణం అని గిడుగు రుద్రరాజు కామెంట్స్ చేశాడు.
Read Also: Viral Video : బాబోయ్.. ఏంటి ఈ అరాచకం.. జీవితం మీద విరక్తి కలుగుతుంది రా సామి..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
కొంత మందిని దేశంలో తక్కువ చేసి చూడటం కేంద్రంలో జరుగుతోంది అని ఏపీసీసీ చీఫ్ రుద్రరాజు అన్నారు. ప్రపంచ దేశాల్లో ఏం జరిగినా తన వల్లే జరుగుతుందన్న చంద్రబాబు ఎందుకు స్పందించ లేదు.. ఎన్డీఏ భాగస్వామి పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో మణిపూర్ అల్లర్లపై విచారణ జరగాలి అని ఆయన డిమాండ్ చేశారు. మణిపూర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి.. అక్కడ గవర్నర్ ను మార్చాలి.. ఏపీ ప్రతిపక్ష నాయకులు అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచాలి అని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు.
Read Also: Slum Dog Husband Review: స్లమ్ డాగ్ హజ్బెండ్ రివ్యూ
మణిపుర్ లో జరుగుతున్న అల్లర్లకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి.. అక్కడ జరుగుతున్న హింసపై పోరాటం చేయాలని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలుస్తారని ఏపీసీసీ చీఫ్ అన్నారు. కాంగ్రెస్ హాయంలో చేసిన అభివృద్దే ఇప్పటికి కనిపిస్తుందని గిడుగు రుద్రరాజు చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో హస్తం పార్టీని గెలిపించి సత్తాచాటాలని కోరుతున్నట్లు రుద్రరాజు తెలిపాడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..