పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే నెల రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో హంగామా మొదలవుతుంది, వారం రోజుల ముందు నుంచే థియేటర్స్ దగ్గర రచ్చ షురూ అవుతుంది. ఏ స్టార్ హీరో సినిమాకి అయినా రెండు మూడు రోజుల ముందు నుంచి హంగామా స్టార్ట్ అవుతుంది కానీ పవన్ సినిమాకి మాత్రమే పండగ లాంటి సెలబ్రేషన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవ్వడం అనేది మెగా ఫాన్స్ కి ఒక ఫెస్టివల్ లాంటిది.…
Trivikram Srinivas Does Not Make Movie without Pooja Hegde: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు కాగా.. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 28న బ్రో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ…
ఇది బ్రో మాకు కావాల్సింది… ఇది బ్రో అసలైన మాస్ ఫీస్ట్ అంటే… మొత్తంగా అదిరింది బ్రో… అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ప్రస్తుతం యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది బ్రో మూవీ టీజర్. సముద్రఖని దర్శకత్వంలో పవన్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఫాంటసీ మూవీ బ్రో. జూలై 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో టీజర్‌తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు…
Trivikram: బ్రో.. టీజర్ రిలీజ్ అయ్యింది. పవన్ వింటేజ్ లుక్స్ అదిరిపోయింది.. పవన్ -తేజ్ కామెడీ టైమింగ్ పీక్స్.. థమన్ మ్యూజిక్.. సముతిరఖని షాట్స్ అదరగొట్టేశాడు. కానీ, ఈ టీజర్ గురించి, పవన్ గురించి, కామెడీ గురించి కన్నా మరొక దాని గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.. అదేంటంటే బ్రో టీజర్ లో పూజా హెగ్డే ఉంది అని.. ఏంటి కామెడీనా అంటే.. నిజమండీ బాబు.
Bro Teaser: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అని పాడుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్. మరి భీమ్లా నాయక్ తరువాత పవన్ ను వెండితెర మీద చూసే ఛాన్స్ వచ్చేసింది. ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా పవన్ మాత్రం సినిమాలను వదలడం లేదు. ప్రస్తుతం పవన్ నటించిన చిత్రం బ్రో. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. మొట్టమొదటి సారి మేనమామతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.
Bro Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బ్రో. సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Bro Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా సముతిరఖని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న ఆడియన్స్ ముందుకి రానుంది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అందుకే బ్రో మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్…
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో.. అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై, అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది ‘బ్రో’ మూవీ. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రీమేకే చిత్రాలే కాగా ఇప్పుడు ‘బ్రో’ కూడా రీమేక్ మూవీగానే రాబోతోంది. జూలై 28న ‘బ్రో’ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ దేవుడుగా కనిపించనున్నాడు. మెగా…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో, ఒకపక్క రాజకీయ ప్రచారాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో బ్రో ఒకటి. సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా కనిపిస్తున్నాడు.