Bro Teaser: పూజా లేకుండా సినిమాలు తీయరా?.. త్రివిక్రమ్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram Srinivas Does Not Make Movie without Pooja Hegde: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు కాగా.. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 28న బ్రో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ తాజాగా ‘బ్రో’ టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
బ్రో సినిమా టీజర్ విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. బ్రో సినిమాకు ఎలాంటి సంబంధం లేని స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై ట్రోల్స్ రావడం ఇక్కడ విశేషం. ఇందుకు కారణం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. బ్రో చిత్రంకు త్రివిక్రమ్ మాటలు అందించిన విషయం తెలిసిందే. అయితే బ్రో సినిమా టీజర్ ప్రారంభంలో ఓ కమర్షియల్ వస్తుండగా.. అందులో పూజా హెగ్డే ఉన్నారు. పూజా యాడ్ కోసమే టీజర్‌ను లేట్‌గా రిలీజ్ చేశారంటూ కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
పూజా హెగ్డేను బ్రో టీజర్లో పెట్టడానికే మహేశ్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా నుంచి తీసేశావ్ అంటూ దర్శకుడు త్రివిక్రమ్‌పై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా త్రివిక్రమ్-పూజా హెగ్డేపై చర్చ జరుగుతుంది. ‘పూజా హెగ్డే లేకుండా సినిమాలు తీయరా?’, ‘చిన సన్నివేషంలోనైనా పూజా హెగ్డే ఉండాల్సిందే’, ‘త్రివిక్రమ్‌కు పూజా లక్కీ హీరోయిన్’, ‘త్రివిక్రమ్‌కు అదో సెంటిమెంట్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురములో, అరవింద సమేత భారీ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే.
Also Read: SS Rajamouli ISBC: ఐఎస్‌బీసీ చైర్మన్‌గా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి!
Also Read: Kenya Road Accident: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!