Home
Bride
Bride News
-
Anchor Sreemukhi: పెళ్లికూతురుగా శ్రీముఖి అదుర్స్.. వేదిక ఎక్కడంటే
Anchor Sreemukhi: యాంకర్‌గా, నటిగా శ్రీముఖి కెరీర్ జెట్ స్పీడుతో దూసుకుపోతుంది. ఇటీవలే ఆమె హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేర్చుకున్నారు. కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. ప్రస్తుతం శ్రీముఖి పెళ్లి కూతురు గెటప్ వైరల్ అవుతుంది. గతంలోనూ శ్రీముఖి పెళ్లి అంటూ చాలా సార్లు వార్తలు హల్ చల్ చేశాయి. -
Prank went wrong : ఫ్రాంక్ చేశాడు.. లాగిపెట్టి కొట్టిన పెళ్లి కొడుకు..
ఒక్కోసారి సరదాగా చేసే పనులు కూడా తీవ్ర దుమారానికి దారి తీస్తాయి.. సందడిగా ఉన్న వాతావరణాన్ని కాస్తా గందగోళం చేస్తాయి.. ఓ పెళ్లి వేడుకలో పెళ్లికొడుకు బావమరిది సరదాగా చేసిన పని గొవడకు దారి తీయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
Bride Fires: వివాహ వేడుకలో గన్ పేల్చిన పెళ్లి కూతురు.. పాపం పెళ్లి కొడుకు..
ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకల్లో సరదగా వరుడు, వధువు చేసే పనులు శ్రుతి మించుతున్నాయి. సరదగా కోసమో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ వివాహ వేడుకల్లో కొత్త జంట చేసే పనులు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పెళ్లి మండపంలో నవవధువు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. -
Viral : తన పెళ్లికి తానే ఫోటోలు తీసుకున్న ఫోటోగ్రాఫర్
Viral : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి జీవితంలో గుర్తుండి పోయేలా చేసుకోవాలని తాపత్రయపడతారు. -
Marriage: పెళ్లి కోసం వరుడి పాట్లు.. 28కి.మీ నడిచి వధువు ఇంటికి.. ఎందుకంటే?
పెళ్లి కోసం వరుడితో పాటు అతని కుటుంబసభ్యులు వధువు ఇంటికి చేరుకునేందుకు 28 కిలోమీటర్లు నడిచారు. డ్రెవర్ల సమ్మె కారణంగా పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడుతూ దాదాపు 28 కిలోమీటర్లు నడిచారు. -
Marriage: మద్యం మత్తులో మండపానికి వెళ్లడం మర్చిపోయిన పెళ్లికొడుకు.. చివరకు!
పెళ్లి కాబోతోందనే సంతోషంతోనో స్నేహితులు బలవంతపెట్టారనో.. కారణమేంటో కానీ కాసేపట్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏకంగా తన పెళ్లి విషయాన్నే మరిచిపోయాడు. -
First Night: ఫస్ట్‌నైట్ స్వర్గం చూపించిన పెళ్లికూతురు.. నిద్రలేచి చూసేసరికి..
ఓ వ్యక్తి మంచి చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు. చదువుకున్న యువతి అయితే పుట్టిన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుందని భావించి స్నేహితుల సలహా మేరకు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికూతురు ఆమె భర్త ఇంటికి వెళ్లి భర్తతో పాటు అతని కుటుంబసభ్యులకు స్వయంగా హల్వా చేసి పెట్టింది. -
Bride Ride In The Metro: పెళ్లి కూతురు స్మార్ట్ ఛాయిస్.. వైరల్‌గా మారిపోయింది..
Bride Ride In The Metro: ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తోంది.. ఇదో సంస్థ వాణిజ్య ప్రకటన కావొచ్చు.. కానీ, కొన్ని సందర్భాల్లో స్మార్ట్‌గా ఆలోచిస్తే.. ఇబ్బంది లేకుండా గమ్యస్థానానికి చేరుకోవచ్చు అంటోంది ఓ పెళ్లి కూతురు.. బెంగళూరు, కర్ణాటక రాష్ట్ర రాజధాని మరియు దేశంలోని స్టార్టప్ సిటీ, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ రెండు విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ఒకటి ఇక్కడి వాతావరణం, రెండోది ట్రాఫిక్ జామ్…… -
Wedding Video Going Viral: స్టేజ్‌పై వధువును బలవంతం చేసిన వరుడు..
కొన్ని పెళ్లి వేడుకల్లో చిన్న ఘటనలే రచ్చగా మారతాయి.. అవి రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకునే వరకు వెళ్లిపోతుంటాయి.. ఫుడ్ విషయంలో కొన్నిసార్లు, ఏర్పాట్ల విషయంలో మరికొన్ని సార్లు, వధువు-వరుల మధ్య చోటు చేసుకునే చిన్న మనస్పర్థలు ఇంకొన్నిసార్లు.. మొత్తం పెళ్లి మూడ్‌నే చెడగొట్టేస్తుంటాయి.. తాజాగా ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.. స్టేజ్‌పై వరుడు బలవతం చేస్తే.. ప్రతిఘటించిన వధువు.. ఆ తర్వాత వరుడుపై తిరగడింది.. స్టేజ్‌పైనే పెళ్లిబట్టలు ఊడిపోయే దాక కొట్టుకున్నారు..… -
Donkey Gift: గాడిదను గిప్ట్గా ఇచ్చిన భర్త.. భార్య ఏం చేసిందంటే..
అజ్లాన్ షా పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్. అతనికి వరిష అనే యువతితో వివాహమైంది. అజ్లాన్ జంతువులను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో పెళ్లి సందర్భంగా భార్యకు గాడిదను బహుమతిగా ఇచ్చాడు. యువతికి గాడిదలు అంటే చాలా ఇష్టం కాబట్టి.. అవి ప్రపంచంలోనే అత్యంత కష్టపడి పనిచేసే, ప్రేమించదగిన జంతువులనే కారణంతో వాటిని తనకు ఇచ్చానని అజ్లాన్ చెప్పాడు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!