Adipurush: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సికార్‌కు చెందిన ఓ యువకుడికి 7 రోజుల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత కొత్తగా పెళ్లయిన వధువును ఆదిపురుష్ సినిమా చూసేందుకు జైపూర్‌లోని ఓ మాల్‌కు తీసుకెళ్లాడు. తర్వాత ఇంటర్వెల్‌లో కాసేపు బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి నవ వధువు పారిపోయింది.
అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకును పట్టుకుని చెట్టుకు కట్టేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అయితే ఓ అమాయకుడు పెళ్లి రోజే భార్యాబాధితుడిగా మారిపోయాడు
పెళ్లికూతురు.. రోడ్డుపై పరుగెడుతూ.. లెహంగాను రోడ్డుపైనే వదిలేసి అతనితో లేచిపోయింది. ఇక.. ఈ విషయం తెలిసిన రెండు కుటుంబాలవారూ షాక్ అయ్యారు. ఆమె కోసం ఆ రాత్రి వెతికినా వధువు కనిపించలేదు. వధువు తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు.
Madhya Pradesh: మరికొద్ది క్షణాల్లో తాళి కడితే పెళ్లయిపోతుంది.. సరిగ్గా అదే సమయానికి వరుడు నల్లగా ఉన్నాడని పెళ్లి వద్దంటూ మొండికేసింది వధువు.. పెద్దలు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఏం చేయాలో తెలియక పెళ్లిని రద్దు చేసిన ఘటన ఇటీవల బీహార్లో జరిగింది.
Rajastan: ఇటీవలి కాలంలో పెళ్లి పీటల మీద నుంచి నూతన వధువరులు పారిపోవడం ట్రెండ్ అయింది. ఇలాంటి ఘటనలు ఎక్కువగా వార్తల్లో వింటున్నాం. అలాంటి ఘటనే మరొకటి రాజస్థాన్లో వెలుగు చూసింది.
Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో ఘోరం జరిగింది. పెళ్లి తంతు జరుగుతుండగానే నవ దంపతులు విషం తాగారు. ఈ ఘటనలో పెళ్లికొడుకు మరణించగా.. నవ వధువు ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతుంది. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
Anchor Sreemukhi: యాంకర్‌గా, నటిగా శ్రీముఖి కెరీర్ జెట్ స్పీడుతో దూసుకుపోతుంది. ఇటీవలే ఆమె హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేర్చుకున్నారు. కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. ప్రస్తుతం శ్రీముఖి పెళ్లి కూతురు గెటప్ వైరల్ అవుతుంది. గతంలోనూ శ్రీముఖి పెళ్లి అంటూ చాలా సార్లు వార్తలు హల్ చల్ చేశాయి.
ఒక్కోసారి సరదాగా చేసే పనులు కూడా తీవ్ర దుమారానికి దారి తీస్తాయి.. సందడిగా ఉన్న వాతావరణాన్ని కాస్తా గందగోళం చేస్తాయి.. ఓ పెళ్లి వేడుకలో పెళ్లికొడుకు బావమరిది సరదాగా చేసిన పని గొవడకు దారి తీయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకల్లో సరదగా వరుడు, వధువు చేసే పనులు శ్రుతి మించుతున్నాయి. సరదగా కోసమో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ వివాహ వేడుకల్లో కొత్త జంట చేసే పనులు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పెళ్లి మండపంలో నవవధువు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.