Marriage: మద్యం మత్తులో మండపానికి వెళ్లడం మర్చిపోయిన పెళ్లికొడుకు.. చివరకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage: పెళ్లి కాబోతోందనే సంతోషంతోనో స్నేహితులు బలవంతపెట్టారనో.. కారణమేంటో కానీ కాసేపట్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏకంగా తన పెళ్లి విషయాన్నే మరిచిపోయాడు. ముహూర్త సమయానికి పెళ్లి మండపానికి వెళ్లకుండా ఆలస్యంగా తూలుకుంటూ మ్యారేజ్ హాల్‌కు చేరుకున్నాడు. దీంతో వరుడి కోసం మండపంలో ఎదురుచూసి వధువు ఏకంగా వివాహాన్నే రద్దు చేసుకుంది. బీహార్‌లోని భాగల్‌పూర్ ప్రాంతానికి చెందిన మియాన్ అనే యువకుడికి సుల్తాన్‌గంజ్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో కుటుంబసభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం వారి వివాహ ముహుర్తాన్ని పెద్దలు ఖరారు చేశారు.
Read Also: Bhatti Vikramarka: దేశం, రాష్ట్రం బాగుపడాలంటే.. బీజేపీ, బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో వేద్దాం
Also Read
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
ఈ నేపథ్యంలో వరుడి కంటే ముందే వివాహ మండపానికి చేరుకున్న వధువు అతడి రాక కోసం ఎదురుచూసింది. ముహూర్త సమయం దాటినా పెళ్లికొడుకు రాకపోవడంతో వధువు కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వరుడు ఊరేగింపుగా మండపానికి రావాల్సి ఉంది. కానీ అతడు ఊరేగింపు రాలేదు. ఉదయం రావాల్సిన వరుడు మహూర్తం దాటిపోయిన తర్వాత మధ్యాహ్న సమయంలో మద్యం సేవించి తూలుతూ మండపానికి వచ్చాడు. ఇది గమనించిన వధువు నాకీ పెళ్లి వద్దు బాబోయ్ అంటూ తెగేసి చెప్పేసింది. పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్లయిన తర్వాత తన పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ పెళ్లికి నిరాకరించింది. దీంతో పెళ్లిపీటల దాకా వచ్చిన పెళ్లి రద్దయింది.
తాజావార్తలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!