నేడు భారతదేశంలో మొదటి దశ ఎన్నికల పోలింగ్ నిబంధనలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అన్ని రకాల వర్గాల ప్రజలు ఓటు వేయడానికి ఉదయం నుంచి పోలింగ్ బూతుల బయట లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 18 ఏళ్ల పై బడిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకుని వారి ప్రజా నాయకుడిని ఎన్నుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ ఎన్నికల నిబంధనలో నేడు ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు…
ఈమధ్య కాలంలో అనేక వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటే మరి కొన్నిసార్లు షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి వాటిలో వధూవరుల ముందు వారి స్నేహితులు ఏదో చేయబోయి.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. తాజాగా ఓ నగరంలో జరుగుతున్న పెళ్లి వేదిక పై ఉన్నట్టుండి ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. also read: AP Highcourt:…
తమిళనాడులో (Tamil Nadu) స్టాలిన్ సర్కార్ (CM Stalin Government) మరోసారి విమర్శల పాలైంది. ఇటీవలే భారత్ రాకెట్‌పై చైనా జెండా బ్యానర్ వేసి రాష్ట్రంలోని విపక్ష పార్టీల నుంచి.. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకుంది. తాజాగా మరో బ్యానర్ ఇప్పుడు విమర్శల పాలైంది.
Pakistani Bride Wears LED Light Gagra On Her Wedding: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. దానిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని చాలా మంది ఆశ పడుతూ ఉంటారు. ఆ రోజు ప్రతి ఒక్కటి డిఫరెంట్ గా అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. డ్రెస్ లు, జ్యూయలరీ, మేకప్, హెయిర్ స్టైల్ ఇలా ప్రతి ఒక్కటి చక్కగా ఉండేలా జాగ్రత్త పడతారు. ఇక డ్రెస్ ల విషయంలో మరీ ఎక్కువ…
పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు చనిపోయింది. సీతానగరం మండలం గుచ్చిమివలస దగ్గర ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించే లోపు భార్య కొత్తకోట అమూల్య(29) మృతి చెందింది.
కట్నం దురాశతో ఓ వరుడు చేసిన పనికి వధువు కుటుంబీకులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బంధువుల ముందు వధువు కుటుంబసభ్యుల పరువు పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మరోసారి ట్రిపుల్ తలాక్ ఘటన తెరపైకి వచ్చింది. కట్నంగా కారు ఇవ్వలేదని పెళ్లయిన రెండు గంటలకే వరుడు వధువుకు ట్రిపుల్ తలాక్ చెప్పాడనే ఆరోపణలున్నాయి.
వివాహాలలో వధువులు తరచుగా సిగ్గుపడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ క్లిప్‌లో వధువు డిఫరెంట్ స్టైల్ నెటిజన్లను క్లీన్ బోల్డ్ చేసింది. ఆమె ఎత్తుగడలకు వరుడు కూడా అవాక్కవడం వీడియోలో చూడవచ్చు.