Anchor Sreemukhi: పెళ్లికూతురుగా శ్రీముఖి అదుర్స్.. వేదిక ఎక్కడంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Sreemukhi: యాంకర్‌గా, నటిగా శ్రీముఖి కెరీర్ జెట్ స్పీడుతో దూసుకుపోతుంది. ఇటీవలే ఆమె హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేర్చుకున్నారు. కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. ప్రస్తుతం శ్రీముఖి పెళ్లి కూతురు గెటప్ వైరల్ అవుతుంది. గతంలోనూ శ్రీముఖి పెళ్లి అంటూ చాలా సార్లు వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా మరోసారి శ్రీముఖి పెళ్లికూతురు గెటప్ లో చాలా అందంగా కనిపించారు. ఎప్పటిలాగే ఈ వార్తలను శ్రీముఖి ఖండించారు. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ మీదే ఉందని… పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదన్నారు. అలాగే ఆధారం లేకుండా రాసే కథనాలపై మండిపడ్డారు. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా చెప్తానన్నారు.
Read Also: RK Beach : ఆర్కేబీచ్లో దారుణం.. అర్ధనగ్నంగా యువతి మృతదేహం
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
శ్రీముఖి ప్రస్తుతం అరడజనుకు పైగా షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా స్టార్ మాలో మొదలైన బీబీ జోడి డాన్స్ రియాలిటీ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెర అవకాశాలను కూడాఅందిపుచ్చుకుంటుంది. క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా చాన్సులు కొట్టేస్తోంది. చిరంజీవి భోళా శంకర్, బాలకృష్ణ-అనిల్ రావిపూడి భారీ చిత్రాల్లో శ్రీముఖి నటిస్తున్నారు. భోళా శంకర్ లో మెగాస్టార్ తో ఆమెకు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయనే ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అలాగే బాలయ్య 108వ చిత్రంలో కూడా శ్రీముఖి కీలక రోల్ చేస్తున్నారట.
Read Also : Kushi Movie : విజయ్ దేవరకొండ – సమంత ‘ఖుషీ’ మూవీ స్టోరీ లీక్
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!