Radhika Apte: రాధికా ఆప్టే నటిగానే కాకుండా గొప్ప వక్త కూడా. ఆమె తన అభిప్రాయాలను నిర్భయంగా వెలిబుచ్చుతుంది. అందుకే ఆమె ఎప్పుడూ వార్తల ముఖ్యాంశాలలో నిలుస్తుంది.
NTR: హిందీ చిత్రసీమలోకి యంగ్ టైగర్ యన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలయికలో రూపొందిన 'వార్' చిత్రానికి సీక్వెల్ గా రూపొందే చిత్రంతో జూనియర్ యన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమని హిందీ సినిమా వర్గాలు చెబుతున్నాయి.
బాలీవుడ్ నటి అమీషా పటేల్‌కి రాంచీ కోర్టు షాక్ ఇచ్చింది. మోసం, చెక్ బౌన్స్ కేసులో అమీషా పటేల్, ఆమె వ్యాపార భాగస్వామి కృనాల్‌పై రాంచీ సివిల్ కోర్టు వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారుడు అజయ్ కుమార్ సింగ్ జార్ఖండ్‌కు చెందిన సినీ నిర్మాత.
Divya Bharti : టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ నటీమణులలో దివ్య భారతి ఒకరు. దివ్య చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అనతి కాలంలో అగ్రహీరోలతో నటించింది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే టాప్ నటీమణుల జాబితాలో చేరిపోయింది.