Salman Khan: సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తా.. బాలీవుడ్ నటుడికి బెదిరింపు మెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన సంగతి తెలిసిందే. ఆయనకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈ సారి మాత్రం బెదిరించింది గ్యాంగ్‌స్టర్ కాదు.. ఓ విద్యార్థి. యునైటెడ్ కింగ్‌డమ్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు ఇమెయిల్ పంపాడనే ఆరోపణలపై ముంబై పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేసినట్లు ఒక అధికారి తెలిపారు. ఈమెయిల్ పంపిన వ్యక్తిగా విద్యార్థిని గుర్తించినందున, అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారి మంగళవారం తెలిపారు.విద్యార్థి హర్యానాకు చెందినవాడని విచారణలో తేలింది. అతను మెడికల్ కోర్సు మూడో సంవత్సరం చదువుతున్నాడు.
Read Also: Unethical: తల్లితో సహజీవనం కూతురిపై వ్యామోహం.. పెంపుడు తండ్రిపై కడితో దాడి
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
బ్రిటన్‌లో విద్యార్ధి సెషన్ ముగిసే సమయానికి ఈ ఏడాది చివరి నాటికి భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని అధికారి తెలిపారు. మార్చిలో జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ పేరుతో విద్యార్థి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు సందేశాలు పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్ తన అధికారిక ఐడీలలో ఒకదానిలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహాయకుడు గోల్డీ బ్రార్‌ను కలవాలని, వారి విభేదాలను ఒకసారి పరిష్కరించుకోవాలని లేదా పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్న ఇ-మెయిల్‌ను అందుకున్నాడు. సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన ముంబై పోలీసులు ఇటీవల ఓ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!