Aishwarya Rai : కుర్రాళ్ల కలల రారాణి ఐశ్వర్య రాయ్. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోయిన్లతో తనను మించిన అందగత్తె లేరు. నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ అంటేనే ఇండస్ట్రీలో పెద్ద పేరు.
Chrisann Pereira: డ్రగ్స్ కేసులో షార్జా జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా తన జైలు అనుభవాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఆమె యూఏఈ జైలులో శిక్ష అనుభవిస్తోంది. జైలులో తన జుట్టును డిటర్జెంట్ సబ్బుతో కడుకున్నానని, టాయిలెట్ వాటర్ తో కాఫీ తయారు చేసిన విషయాలని ఓ లేఖలో వెల్లడించింది. 26 రోజుల జైలు శిక్ష అనంతరం బుధవారం సాయంత్రం విడుదలైన క్రిసాన్ త్వరలోనే ఇండియా చేరుకోనున్నారు.
Jiah Khan Suicide Case: బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో రేపు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రేమ వ్యవహారంతో ముడిపడి ఉన్న ఈ ఆత్మహత్య కేసు 2013లో సంచలనం రేపింది. జూన్ 3, 2013లో ముంబైలోని తన ఇంట్లో నటి జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో ముంబైలోని స్పెషల్ సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
Bhumika : బాలీవుడ్ నటి భూమిక చావ్లా చాలా కాలం తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో కనిపించింది. ఇందులో సల్మాన్ ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. గతంలో సల్మాన్‌తో రాధే సినిమాలో నటించి మంచి విజయం అందుకుంది.
గతంలో 'బద్రీనాథ్'లో విలన్ గా నటించిన హ్యారీ జోష్ కాస్తంత గ్యాప్ తో టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. రామ్ చరణ్ తో పాటు మంచు లక్ష్మీ సినిమాలోనూ విలన్ గా నటిస్తున్నాడు.
FIR : బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ పై ముంబైలో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఓ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే అతనిపై ఆరోపణలున్నాయి. ఆ మహిళ ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.