టీమిండియాకు దూరమైన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2023 సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్ కి ఇంకా సమయం ఉండడంతో గ్యాప్ లో ఓ హిందీ సీరియల్ లో నటిస్తూ గబ్బర్ బీజీగా గడుపుతున్నాడు.
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇళ్లు ముంబై లోని మన్నత్ బంగ్లాలోకి ఇద్దరు అక్రమంగా చొరబడ్డారు. ఏకంగా 8 గంటల పాటు ఇద్దరు బంగ్లాలోని షారూఖ్ ఖాన్ మేకప్ రూంలో దాక్కుని ఉన్నారు. షారూఖ్ ఫ్యాన్స్ అయిన ఇద్దరు అతడిని కలిసేందుకు ఇదంతా చేశారు. చివరకు వీరిద్దరిని చూసి షాక్ అవ్వడం షారూక్ వంతైంది. ఈ ఘటన గత వారం జరిగింది. నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దక్షిణాదిన విజయవంతమైన చిత్రాల కథలతో హిందీ సినిమాలు రూపొంది అలరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యాభై ఐదేళ్ళ క్రితం హిందీలో 'దో కలియా' అదే తీరున సందడి చేసింది.