Suhana Khan: బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కూతురు సుహానాకు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. మొన్నటి వరకు ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సుహానా త్వరలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. కెరటం అనే సినిమా తో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆమె పరిచయం అయ్యింది.వరుస గా స్టార్ హీరో ల సినిమాల్లో నటించి మంచి నటి గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.రకుల్ ప్రీత్ సింగ్ తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంది.టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల లో నటిస్తూ బాలీవుడ్…
ఎంతో మంది హీరోయిన్స్ తెలుగు సినిమాలలో అలరించి హీరోయిన్స్ గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి హీరోయిన్ లలో తాప్సీ కూడా ఒకరు .మంచు మనోజ్ నటించిన ఝమ్మంది నాదం సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది తాప్సీ. తొలి సినిమా తోనే తన నటనతో మరియు గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజతో వరుసగా రెండు సినిమా ల్లో నటించింది. ప్రభాస్ తో చేసిన…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అయిన కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కంగానా ఏ విషయం అయిన షూటిగా ఆ ముఖం మీదే మాట్లాడేస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.అప్పుడప్పుడు అవసరం లేని గొడవలను కొని తెచ్చుకుంటూ ఉంటుంది. అందుకే ఆమెను అభిమానులు అందరూ ఫైర్ బ్రాండ్ అని పిలుస్తూ ఉంటారు. కంగనా నిత్యం ఏదో ఒక వివాదంతో తరచుగా సోషల్ మీడియా లో నిలుస్తూనే ఉంటారు.కొన్ని కొన్ని సార్లు అయితే తనకు అస్సలు సంబంధం…
తింటే గారెలే తినాలి... వింటే భారతమే వినాలి అంటుంటారు. అలాగే ఇండియాలో పౌరాణిక చిత్రాలు తీయటంలో తెలుగువారిదే పైచేయి అనేది వాస్తవ విషయం. దీనికి మహానటుడు యన్టీఆర్ నటనావైభవం ఓ కారణం కాగా, దర్శకుల ప్రతిభ కూడా మరో కారణమని చెప్పవచ్చు.
తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమా ల్లో నటించి మెప్పించింది సమంత. ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో తెలుగు మరియు తమిళం లో అంతగా ఆఫర్లు దక్కించుకోవడం లేదు.సమంత కి ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆమె ఆసక్తి చూపడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె బాలీవుడ్ పై దృష్టి పెట్టింది అని కామెంట్ చేస్తున్నారు. అందుకే ఇక పై అన్ని సినిమా లు అక్కడే చేయాలని…