Saraswathi : వరలక్ష్మి ‘సరస్వతి’ కోసం లేడీ సూపర్ స్టార్ ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె లీడ్ రోల్‌లో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘సరస్వతి’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక బిగ్ అప్‌డేట్‌ను వరలక్ష్మి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను లేడీ సూపర్ స్టార్ నయనతార విడుదల చేయనున్నారు.
Also Read : #Mega158: మెగాస్టార్-బాబీ సినిమాలో బండ్ల గణేష్.. రోల్ ఏంటో తెలుసా..?
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
నయనతార వంటి స్టార్ హీరోయిన్ తన సినిమా పాటను లాంచ్ చేయడంపై వరలక్ష్మి ఎంతో ఎగ్జైట్‌మెంట్‌గా ఉన్నారు.. ‘మా క్వీన్ నయనతార మార్చి 1వ తేదీ ఉదయం 10:04 గంటలకు ‘సరస్వతి’ ఫస్ట్ సింగిల్‌ను లాంచ్ చేయబోతున్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నా పట్ల, ఈ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు మేడమ్’ అంటూ వరలక్ష్మి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే థమన్ – వరలక్ష్మి కాంబినేషన్‌లో వచ్చిన ‘క్రాక్’ వంటి సినిమాల పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు ‘సరస్వతి’తో మరోసారి వీరిద్దరూ మ్యాజిక్ చేయబోతున్నారని తెలుస్తోంది. నయనతార చేతుల మీదుగా విడుదల కాబోతున్న ఈ పాట సోషల్ మీడియాలో భారీ వ్యూస్ సాధించడం ఖాయమని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు