Afghan-Pak War: పాక్‌పై తాలిబన్ సైన్యం మెరుపుదాడులు.. వీడియో విడుదల
- పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు
- పాక్‌పై తాలిబన్ సైన్యం మెరుపుదాడులు
- వీడియో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రెండు దేశాలు యుద్ధానికి దిగాయి. గత కొంత కాలంగా ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. తాజాగా అది మరింత తీవ్రమైంది. ఆ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో యుద్ధానికి దిగాయి. పాకిస్థాన్ జరిపిన దాడులకు ఆప్ఘనిస్థాన్ కూడా అంతే ధీటుగా ఎదుర్కొంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆప్ఘనిస్థాన్ విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Gold-Silver Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ఆఫ్ఘనిస్థాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ పాకిస్థాన్‌పై జరిపిన వైమానిక దాడుల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా గురు, శుక్రవారం దాడులు చేసినట్లుగా తెలిపింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ యుద్ధ విషయంలో జోక్యం చేసుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. పాకిస్థాన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు బాగా తెలుసు అన్నారు.
رحمن لښکر، د طاغوت لښکر په مرکزونو باندې د ګوزار په حال کې…#ملي_دفاع_وزارت pic.twitter.com/oPnBj3MBn2
— د ملي دفاع وزارت – وزارت دفاع ملی (@MoDAfghanistan2) February 27, 2026
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?