T20 World Cup: శ్రీలంకపై పాకిస్థాన్ గెలిస్తే సెమీఫైనల్, ఓడితే ఇంటికే.. ఐసీసీ మార్జిన్ రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్ లో శ్రీలంకతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇవాళ తలపడబోతుంది. ఈ రౌండ్ లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాణించని పాక్.. ఇప్పుడు సెమీఫైనల్ అవకాశాలను నిర్ణయించుకునే పరిస్థితిలో ఉంది. సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంలోని పాకిస్థాన్ జట్టుకు ఇది ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌గా మారింది.
ఇంగ్లండ్ గెలుపుతో ఊరట:
పాకిస్థాన్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీమ్ ని ఇంగ్లాండ్ ఓడించింది. దీంతో సూపర్-8 గ్రూప్-2లో సెమీఫైనల్ పోటీ చివరి మ్యాచ్ వరకు ఉత్కంఠగా మారింది.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Read Also: Huawei MatePad Mini: 8.8-అంగుళాల డిస్ప్లే, 6400mAh బ్యాటరీతో కొత్త టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
శ్రీలంకతో కీలక సమరం
నేడు శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్ మధ్య కీలక పోరు కొనసాగనుంది. ఈ మ్యాచ్ పల్లెకెల అంతర్జాతీయ స్టేడియంలో జగనుంది. ఈ ఒక్క మ్యాచ్ ఫలితమే పాక్ జట్టు భవితవ్యాన్ని నిర్ణయించనుంది. ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్ కి అర్హత సాధించింది. రెండో స్థానం కోసం కివీస్, పాకిస్థాన్ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది.
పాకిస్థాన్ సెమీఫైనల్‌కు ఎలా చేరాలి?:
పాకిస్థాన్ ప్రస్తుతం పాయింట్లలోనే కాదు, నెట్ రన్ రేట్‌లో కూడా న్యూజిలాండ్ కంటే చాలా వెనుకబడి ఉంది. కాబట్టి శ్రీలంకపై కేవలం విజయం సాధించడంతోనే సరిపోదు.. భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
Read Also: RTC Bus-Lorry: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు
ICC లెక్కల ప్రకారం:
* పాకిస్థాన్‌కు ఒక్కటే మార్గం- శ్రీలంకపై భారీ విజయం..
* శ్రీలంకపై 65 పరుగుల కంటే ఎక్కువ తేడాతో పాకిస్థాన్ గెలవాల్సి ఉంటుంది..
* లక్ష్యాన్ని 13 ఓవర్లలోపు టార్గెట్ చేధించాలి.. అప్పుడే పాక్ సెమీఫైనల్‌కు చేరే అవకాశం..
* ఈ మ్యాచ్ గెలిస్తేనే సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.. లేకపోతే పాకిస్థాన్ ఇంటికి వెళ్తుంది..
సూపర్-8 గ్రూప్-2 పాయింట్ల పట్టిక:
* ఇంగ్లాండ్- 6 పాయింట్లు (3 మ్యాచ్‌లు), NRR +1.096
* న్యూజిలాండ్- 3 పాయింట్లు (3 మ్యాచ్‌లు), NRR +1.390
* పాకిస్థాన్ – 1 పాయింట్ (2 మ్యాచ్‌లు), NRR -0.461
* శ్రీలంక – 0 పాయింట్లు (2 మ్యాచ్‌లు), NRR -2.800
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!