Katrina Kaif: అప్పుడే తల్లి కాబోతున్న కత్రినా.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ఇటీవలే హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఆ తరువాత ఈ జంట వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విక్కీ, కత్రినా తమ తమ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఇకపోతే కత్రినా గురించి ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా కత్రీనా కైఫ్ ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. ఆమె ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
పింక్ కలర్ చుడిదార్ లో బొట్టు పెట్టుకొని సింపుల్ గా ఉన్న కత్రినా ఎంతో అందంగా కనిపించింది. ఇ ఈ వీడియో చుసిన పలువురు నెటిజన్లు.. కత్రినా ప్రెగ్నెంట్ అని పుకార్లు పుట్టించారు. ఆమె నడుస్తున్న తీరు, కొద్దిగా లూజ్ డ్రెస్ లో బొద్దుగా కనిపించడంతో కత్రినా త్వరలో తల్లికాబోతుందని ప్రచారం మొదలుపెట్టేశారు. కత్రినా.. ప్రెగ్నెంట్ అనుకుంటా.. ?.. ఓరి దేవుడా ఆమె అచ్చు గర్బవతిలానే బిహేవ్ చేస్తోంది.. కత్రినా త్వరలో తల్లి కాబోతున్నారా..? అంటూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వీడియోపై ఈ స్టార్ జంట ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!