Alia Bhatt-Ranbir Kapoor: మరోసారి అలియా, రణ్ బీర్ పెళ్ళి వాయిదా!?
By Subbarao N
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అంటే రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి మాత్రమే. అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ జంట ముందుగా 14వ తేదీన పెళ్ళాడనున్నట్లు వార్తలు వినవచ్చాయి. అయితే ఈ పెళ్ళి వాయిదా పడబోతున్నట్లు ఫీలర్స్ అందుతున్నాయి. దానికి కారణం భద్రతాపరమైన ఆందోళన అని వినిపిస్తోంది. నిజానికి పెళ్ళి విషయం లీక్ కాగానే భద్రతపై దృష్టిసారించారు. ఇప్పుడు అదే కారణంతో వాయిదా కూడా వేస్తున్నారట. మరోవైపు ఈ పెళ్ళి వచ్చేవారానికి వాయిదా పడనుందని, ఏప్రిల్ 20న జరుగుతుందని అంటున్నారు. ఇదే విషయమై రణబీర్ తల్లి నీతూ కపూర్ ఓ సినిమా సెట్స్‌లో మీడియాతో మాట్లాడుతూ తనకు తెలియదని, ఎప్పుడు జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించటం గమనార్హం.
Also Read
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
-
Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
-
India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..