Mandana Karimi: ఆ డైరెక్టర్ నన్ను గర్భవతిని చేసి వదిలేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గావ్యవహరిస్తున్న షో లాకప్. అతి కొద్దిరోజుల్లోనే ఈ షో టాప్ షోలలో ఒకటిగా నిలిచింది. ప్రతివారం తమను తాము కాపాడుకోవడానికి కంటెస్టెంట్లు తమ జీవితంలో ఉన్న రహస్యాలను ప్రేక్షకుల ఎదుట బయటపెట్టాలి. ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్లు తమ రహస్యాలను బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చారు. ఇక తాజాగా మోడల్ కమ్ నటి మందనా కరిమి తన జీవితాల్లోని అతి పెద్ద రహస్యాన్ని చెప్పి కంటెస్టెంట్లతో పటు అభిమానులకు కూడా షాకిచ్చింది. తనను ఒక డైరెక్టర్ పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేసి మోసం చేసినట్లు చెప్పుకొచ్చింది. ” నా భర్తతో విడిపోయాక నేను ఒక ప్రముఖ డైరెక్టర్ తో సీక్రెట్ రిలేషన్ లో ఉన్నాను.
అతను ఎప్పుడు మహిళల హక్కుల కోసం పోరాడుతూ ఉండేవాడు. దీంతో అతడిపై ప్రేమ కలిగింది. అతను కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఆ ఆతర్వాత ఇద్దరం ఒక్కటయ్యాం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశాం.. ముందు దీనికి ఒప్పుకొని నేను గర్భవతి అయ్యాక అతను నను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ఘటన నన్ను డిఫ్రెష్ లోకి తీసుకెళ్లిపోయింది. ఆ సమయంలో నా స్నేహితులు, సన్నిహితులు నాకు ఎంతో ఓదార్పునిచ్చారు” అంటూ కన్నీరుమున్నీరయ్యింది. ఇక ఆమె వ్యధ వవిన్న కంటెస్టెంట్లు సైతం కంటతడి పెట్టుకున్నారు. ఇకపోతే మందాన 2017లో వ్యాపారవేత్త గౌరవ్ గుప్తాను వివాహమాడింది. కొన్నేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తరువాత విబేధాల వలన విడిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా మందాన ను మోసం చేసిన ఆ డైరెక్టర్ ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
Also Read
- Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!