మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే పురస్కరించుకుని 'మెగా పవర్' మూవీ టైటిల్ లోగోను ఆవిష్కరించారు మేకర్స్. ఈ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు మెహర్ రమేశ్, బాబి విడుదల చేశారు.
Boby Dog: ఈ కుక్క పేరు బాబీ. ఇది అలాంటి ఇలాంటి కుక్క కాదు. దీని పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యధిక వయసు ఉన్న కుక్క.
2023కి గ్రాండ్ ఓపెనింగ్ ని, సంక్రాంతికి అదిరిపోయే సంబరాలని ఇచ్చాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. చిరు, బాలయ్యలు నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అమలాపురం నుంచి అమెరికా వరకూ, సీ సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకూ ప్రతి చోటా హౌజ్ ఫుల్ బుకింగ్స్ రాబడుతున్నాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి థియేటర్స్ కి వస్తుండడంతో ఈ సినిమాల…
కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూనే చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల చిత్ర నిర్మాణంలోకీ అడుగుపెట్టింది. తన తండ్రితోనూ సినిమా నిర్మించాలనే ఆలోచన ఉందని, అందుకోసం కథాన్వేషణలో పడ్డానని చెబుతోంది.
Chiranjeevi: మెగాస్టార్..టాలీవుడ్ శిఖరం. ఆయన చేసిన పాత్రలు, స్టంట్లు, ప్రయోగాలు ఏ హీరో చేసి ఉండరు. ఇప్పటికి, ఈ ఏజ్ లో కూడా పాత్రకు తగ్గట్టు మౌల్డ్ అవ్వడంలో చిరును మించిన వారు లేరు.
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత సరైన మాస్ సినిమా చెయ్యలేదు. పొలిటికల్, సోషల్ మెసేజ్, పీరియాడిక్ డ్రామా… ఇలా బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ జానర్స్ లో చిరు సినిమాలు చేస్తున్నాడు. చిరు ప్రయోగాలు చేస్తుండడంతో మెగా అభిమానులు, ఆయనలోని మాస్ ని మిస్ అవుతున్నారు. అన్నయ్య మాస్ సినిమా చెయ్ అంటూ సోషల్ మీడియాలో సలహాలు కూడా ఇస్తున్నారు. ఒక అభిమాని బాధ ఇంకో అభిమానికే అర్ధం అవుతుంది కదా అందుకే దర్శకుడు బాబీ రంగంలోకి…
మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారం ఎత్తుతూ చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీలో చిరు ‘వాల్తేరు వీరయ్య’గా నటిస్తుంటే, మాస్ మహారాజ రవితేజ ‘విక్రం సాగర్’గా నటిస్తున్నాడు. ఈ ఇద్దరు మెగా మాస్ హీరోలు ఒకే స్క్రీన్ పైన కనిపిస్తుండడం సినీ అభిమానులకి కిక్ ఇచ్చే విషయం. ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే ఆడియన్స్ ని మెప్పించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర యూనిట్, రీసెంట్ గా రవితేజ టీజర్…
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ గురించి గ్రేస్ గురించి తెలుగు ప్రేక్షకుడుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏజ్ లో కూడా చాలా ఈజ్ గా డ్యాన్స్ చేయగల సత్తా ఉన్న హీరో మెగాస్టార్.
Mega 154 Title Teaser : గాడ్ ఫాదర్ సినిమా తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. దీపావళికి ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.