Mega 154 Title Teaser : మాస్ లుక్‌లో చిరు.. కేక పుట్టిస్తున్న స్టైల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega 154 Title Teaser : గాడ్ ఫాదర్ సినిమా తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. దీపావళికి ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా అక్టోబర్ 24న ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు టైటిల్ టీజర్ రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు. మెగా స్టార్ 154 సినిమాకు వాల్తేరు వీరయ్య టైటిల్ పెట్టనున్నట్లు టాక్. ఇక ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మాస్ మహారాజు రవితేజ కూడా నటిస్తున్నారు.
Read Also: Naga Chaitanya : మైసూర్ వెళ్లొచ్చిన చైతూ-కృతిశెట్టి జోడి
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
సోమవారం రావాల్సిన టైటిల్ టీజర్ కంటే.. ముందే నేడు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ అప్డేట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. టీజర్ డిజైన్, టైటిల్ అన్నీ కూడా అదిరిపోయాయి. చిరంజీవి స్టైల్ అదిరింది.ఇక ఈ ఫస్ట్ గ్లింప్సే ఈ రేంజ్‌లో ఉంటే.. రేపు రాబోతోన్న టైటిల్ టీజర్ ఇంకా పూనకాలు తెప్పించేలా ఉంటుందేమో.
Read Also: OTT Updates: ధనుష్ ‘నేనే వస్తున్నా’ ఓటీటీ డేట్ ఫిక్స్
అసలే మాస్ మూలవిరాట్, పూనకాలు లోడింగ్ అంటూ మొదటి నుంచి ఈ సినిమా మీద హైప్ పెంచేశారు. మాస్ మహారాజా రవితేజను కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. చిరంజీవి, రవితేజ కలిసి మాస్ స్టెప్పులు వేయబోతోన్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన సాంగ్ షూటింగ్ కూడా జరిగిందట. ఈ మూవీని సంక్రాంతి బరిలోకి దించేందుకు మేకర్లు రెడీ అయ్యారు. జనవరి 11న ఈ చిత్రం బరిలోకి దిగనుంది. అయితే బాలయ్య రిలీజ్ చేసినట్టుగానే.. చిరంజీవి కూడా తన సినిమా టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.
Diwali begins with a MASS EXPLOSION 💥#Mega154 Title Teaser Tomorrow at 11.07 AM ❤️🔥
Let's welcome the 'MASS MOOLAVIRAT' 🔥
Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @shrutihaasan @dirbobby @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/rjgYlVcgRH
— Mythri Movie Makers (@MythriOfficial) October 23, 2022
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!