Home
Birthday Special
Birthday Special News
-
Rajinikanth : రజినీకాంత్ విగ్రహానికి పాలాభిషేకం, ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్..
డిసెంబర్ 12 న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు.. ఒక సాదారణ బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ గా మారిన తన జీవితం అందరికీ ఆదర్శం.. ఎన్నో దేశాల్లో కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్న ఏకైక స్టార్ హీరో.. ప్రస్తుతం 73 వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. నిన్న ఆయన పుట్టినరోజు సందర్బంగా సినీ,రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో… -
Prabhas Japan Fans : జపాన్‌లో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు.. వామ్మో పూజలు కూడా..
పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. బాహుబలి సినిమాతో ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు ప్రభాస్.. దాంతో ఆయన సినిమాలు మళ్లీ ఎప్పుడూ విడుదల అవుతాయో అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు… ఇక బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమాతో ముఖ్యంగా జపాన్ లో ప్రభాస్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించాడు. నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఇప్పటికే అభిమానులు,… -
Akshay Kumar : కొడుకుతో కలిసి మహాకాళేశ్వర దేవాలయాన్ని సందర్శించిన అక్షయ్ కుమార్..
బాలివుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈరోజు తన 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్షయ్ తన కుమారుడు ఆరవ్తో కలిసి ఉజ్జయినిలోని పురాతన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అక్షయ్ ఆలయ ప్రాంగణంలో ప్రార్థనలు చేస్తున్నాడు. ఈ ఫొటోల్లో భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా కనిపించాడు. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఒక వీడియోలో, అక్షయ్ ప్రార్థనలో లోతుగా బంధించబడ్డాడు, అతని కళ్ళు మూసుకుని, అతని చేతులు… -
Kichha Sudeep: RRR రచయితతో కిచ్చా సుదీప్ గ్లోబల్ మూవీ..!
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ హీరోలలో ఎక్కువగా వినిపించే పేరు ఇతనిదే.. ఈ హీరోకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది.. దర్శక దీరుడు రాజమౌళి తెరకేక్కించిన బ్లాక్ బాస్టర్ మూవీ ఈగ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.. మరి ఈ సినిమాకి అలాగే రాజమౌళి అన్ని చిత్రాలకి సహా గ్లోబల్ సెన్సేషన్ RRR కి రచయితగా చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో అయితే మరోసారి… -
Pawan Kalyan: పవర్ స్టార్ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది..’హరి హర’ వీరమల్లు కొత్త పోస్టర్ ఇదే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా బర్త్ డే సర్ ప్రైజ్ ను ఇస్తున్నారు మేకర్స్.. గత రాత్రి అర్దరాత్రి పవన్ న్యూలుక్ రివీల్ చేసి సర్ ప్రైజ్ చేసింది చిత్రయూనిట్ హరి హర వీరమల్లు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ జనాలను మెప్పించింది..… -
KTR :కేటీఆర్ ‘AI’ ఫొటోస్.. ‘సూపర్ హీరో’ లుక్ లో అదరగొట్టేశాడుగా..
ఈరోజుల్లో టెక్నాలజీ పరుగులు పెడుతుంది.. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్ ట్రెండ్ నడుస్తుంది.. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తుంది..ఎంత అంటే.. ఏకంగా ఆర్టిఫిషియల్ యాంకర్లను పెట్టి న్యూస్ చదివించేంత. అయితే.. ఇప్పుడు ఏఐ గురించి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటారా.. అక్కడికే వస్తున్నా. రేపు తెలంగాణ యంగ్ డైనమిక్ మినిస్టర్.. కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. ఆయన అభిమానులు బర్త్ డే శుభాకాంక్షలతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. అద్దిరిపోయే సీడీపీలు, ఉర్రూతలూగించే పాటలతో… -
Trisha Birthday Special : నాలుగు పదుల నాయకి… త్రిష..!
నేడు అందాలరాశి త్రిషకు నాలుగు పదులు నిండుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. నలభై ఏళ్ళలోనూ అయస్కాంతంలా ఆకర్షించే అందం సొంతం చేసుకున్న త్రిషను చూసి కుర్రకారు కిర్రెక్కిపోతూనే ఉన్నారు. -
Happy Birthday Kavitakka: ఎమ్మెల్సీ కవితకు వినూత్నంగా బర్త్‌డే విషెస్..
నేడు BRS MLC కవిత పుట్టినరోజు. 1978 మార్చి 13న జన్మించారు. కవిత పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో విషెస్ వర్షం కురిపిస్తున్నారు. -
Varuntej Birthday: సక్సెస్ కోసం వరుణ్ ఎదురుచూపులు
Varuntej Birthday: మెగా ఫ్యామిలీలో అసలైన ‘ఆరడుగుల బుల్లెట్’ వరుణ్ తేజ్ అనే చెప్పాలి. వరుణ్ తేజ్ నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. చిరంజీవి పెద్ద తమ్ముడు నటుడు, నిర్మాత నాగబాబు కుమారునిగా ఆరంభంలో గుర్తింపు సంపాదించిన వరుణ్ తేజ్ ఇప్పుడు హీరోగా తన ఉనికిని చాటుకుంటున్నాడు. అంతకు ముందు విజయపథంలో పయనించిన వరుణ్ తేజ్, గత ఏడాది ‘గని’తో నిరాశకు గురయ్యాడు, తరువాత వచ్చిన ‘ఎఫ్-3’తో కాసింత ఊరట చెందాడు. ప్రస్తుతం ప్రవీణ్… -
Shubhalekha Sudhakar: పాత్రల్లోకి ‘శుభలేఖ’ సుధాకర్ పరకాయ ప్రవేశం!
Shubhalekha Sudhakar:ఒకప్పుడు రివటలా ఉండే 'శుభలేఖ' సుధాకర్, ఇప్పుడు రాటు తేలిన కేరెక్టర్ యాక్టర్! తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అవి నచ్చినవారు ఆయనను పట్టేసి తమ సినిమాల్లో పెట్టేసుకుంటారు. సుధాకర్ కూడా శక్తివంచన లేకుండా నటించేసి, జనాన్ని మెప్పిస్తుంటారు. మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజ పతిదేవుడు 'శుభలేఖ' సుధాకర్. ఇద్దరూ గళంతో భలేగా ఆకట్టుకుంటున్నారు. గాయనిగా ఆమె, నటునిగా ఈయన సాగుతున్నా, డబ్బింగ్…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. శరవేగంగా పోలింగ్ ప్రక్రియ!
-
Robbery: ఆన్లైన్లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..
-
BJP: రామ్‌లీలా మైదాన్‌లో గుండాల జాతర.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్..
-
Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Xiaomi TV A Pro e Series: షియోమి నుంచి 85 అంగుళాల 4K QLED టీవీలు.. 120Hz రిఫ్రెష్ రేట్, Google TVతో కొత్త సిరీస్ లాంచ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!