KTR :కేటీఆర్ ‘AI’ ఫొటోస్.. ‘సూపర్ హీరో’ లుక్ లో అదరగొట్టేశాడుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో టెక్నాలజీ పరుగులు పెడుతుంది.. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్ ట్రెండ్ నడుస్తుంది.. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తుంది..ఎంత అంటే.. ఏకంగా ఆర్టిఫిషియల్ యాంకర్లను పెట్టి న్యూస్ చదివించేంత. అయితే.. ఇప్పుడు ఏఐ గురించి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటారా.. అక్కడికే వస్తున్నా. రేపు తెలంగాణ యంగ్ డైనమిక్ మినిస్టర్.. కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. ఆయన అభిమానులు బర్త్ డే శుభాకాంక్షలతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. అద్దిరిపోయే సీడీపీలు, ఉర్రూతలూగించే పాటలతో తెగ హంగామా చేస్తున్నారు..
ఇక ఈమేరకు ఆయన వీరాభిమాని ఒకరు.. కేటీఆర్ ఏఐ ఫొటోలను తయారు చేశాడు. ఇప్పటి వరకు ఏఐలో రాముడు ఆ కాలంలో ఎలా ఉన్నాడు.. సీత ఎలా ఉంది.. అన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఏఐ ఫొటోలు లైకులు, షేర్స్ కామెంట్స్ తో తెగ వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు సెలెబ్రేటీలకు పోటీగా క్రేజ్ ను అందుకున్న ఈ ఫోటోలు ప్రస్తుతం షేక్ చేస్తున్నాయి.. జల్లి అశోక్ వర్మ అనే ఓ డిజైనర్ తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
తెలంగాణ రాష్ట్రానికి ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తూ.. అంతర్జాతీయ కంపెనీలకు హైదరాబాద్‌ను అడ్డాగా మార్చిన కేటీఆర్‌ను సూపర్ మ్యాన్‌తో పోలుస్తూ ఏఐ ద్వారా ఫొటోలు డిజైన్ చేశాడు. ఆ ఫొటోలను ఇవాళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. ఆయన అభిమానులు వాటిని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు..మరికొందరు హీరోల బర్త్‌డేల సందర్భంగా రెడీ చేసే సీడీపీల తరహాలో ఫొటోలను తయాలు చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంకొందరు.. ఆయన మీద పాటలు కూడా సిద్ధం చేసి.. ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తూ ఎడిటింగులు చేసి అభిమానాన్ని చూపిస్తున్నారు.. మొత్తానికి ఆ ఫోటోలు మాత్రం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి..
“Happy Birthday in advance to the dynamic leader, KTR Sir! 🎉🎂🎈 #artificalintelligence #ai #aiart #fanmade #TheSuperman(Man)ITminister #HappyBirthdayKTR #Telangana #KTR #Inspiration #Leader #ai #aiart #fanmade #ktrtrs #ktrtrsonline ” pic.twitter.com/CmlrK2XSJc
— Ashoka Varma Jalli (@vermhashoke) July 23, 2023
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!