Barrelakka: సోషల్ మీడియా వచ్చాక ఎవరైనా సెలబ్రిటీ అయిపోవచ్చు. టిక్ టాక్, రీల్స్ చేస్తూ సెలబ్రిటీలు అయినవాళ్లు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పుడు అలా ఫేమస్ అయిన ఒక అమ్మాయి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడింది.
Rathika: బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో ఈ సీజన్ లో జరిగినంత రచ్చ ఇంకే సీజన్ లో జరగలేదు అంటే అతిశయోక్తి కాదు. పర్సనల్ విషయాలు చెప్పుకోవడం.. వాటి వలన నామినేషన్స్జరగడం .. బయటికి వెళ్ళినవారు మళ్లీ లోపలికి వెళ్లడం.. ఇలా జరగడం.. ఇదే మొదటిసారి. ఇక ఇదంతా కేవలం రతికా విషయంలోనే జరిగింది.
Jyothi Raj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఏ సీజన్ కు లేని ఆసక్తి.. ఈ సీజన్ తెప్పించింది. ఎంత చిరాకు తెప్పించినా.. అంతే ఆసక్తిని తెప్పిస్తోంది. మొట్ట మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ కోసం..
Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఆ తరువాత రాజకీయాల్లో యాక్టివ్ ఉన్న శివాజీ.. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు.
Amardeep: బిగ్ బాస్ సీజన్ 7.. రోజురోజుకు ఉత్కంఠను పెంచుతుంది. మొదటిరోజు నుంచే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చులు పెట్టడం మొదలుపెట్టాడు. అందుకే మొదటి రోజు నుంచి ప్రతి సోమవారం.. ఆ ఇంట్లో నామినేషన్ సెగలు కక్కుతున్నాయి.
Rahul Sipliganj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదలై రెండు వారాలు దాటిపోయింది.. ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు కూడా వచ్చేశారు. మొదటినుంచి ఈ సీజన్ పై అభిమానులు ఆసక్తిని కనపరుస్తూనే వచ్చారు. ఇక అభిమానుల అంచనాలకు అందకుండా ఈసారి ఉల్టా.. పుల్టా అంటూ సరికొత్తగా గేమ్ డిజైన్ చేశాడు బిగ్ బాస్.
Amardeep: జానకి కలగనలేదు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. ఈ సీరియల్ తో పాటే రీల్స్ చేస్తూ.. యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ సోషల్ మీడియాకు దగ్గరయ్యి బిగ్ బాస్ ఛాన్స్ ను అందుకున్నాడు. ఇక అమర్ దీప్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టడంతోనే అతనికి ఫ్యాన్ పేజీలు రెడీ అయిపోయాయి.
Pallavi Prashanth: రైతు బిడ్డ.. ప్రస్తుతం ఈ పేరు గురించి తెలియని వారుండరు. అదేంటి రైతు బిడ్డ అంటే ఎవరికి తెలియకుండా ఉంటుంది అంటారా.. ఇక్కడ మనం మాట్లాడేది బిగ్ బాస్ గురించి అని చెప్తే.. ఓ.. పల్లవి ప్రశాంత్ గురించా అంటే.. అవును.. ఆ రైతు బిడ్డ గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.
Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాలను తన నటనతో షేక్ అయ్యేలా చేసింది శోభా శెట్టి. కార్తీక్ కోసం పరితపించే మోనిత గా ఆమె నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అందానికి అందం.. అంతకు మించిన తెలివితేటలు మోనితా సొంతం.
అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ నాగార్జున ఎంట్రీ ఇస్తూ అదరగొట్టారు ఈ సారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో గేమ్ రూల్స్ అంతగా చేంజ్ చేయడం జరిగింది… దీనితో ఈ సరికొత్త సీజన్ ఎలా ఉండబోతోందో అని బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ఉల్టా పుల్టా అంటూ షో…