Home
Biggboss Telugu
Biggboss Telugu News
-
Sarayu: బిగ్ బాస్.. టైమ్ వేస్ట్.. చూడకండి.. అక్కడ జరిగేది అదే
Sarayu:బిగ్ బాస్ రియాల్టీ షో కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ కు రెడీ అయింది. ఇప్పటికే నాగ్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సీజన్లో స్టార్ కంటెస్టెంట్లను దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
Akkineni Nagarjuna: ఈసారి కూడా బిగ్ బాస్ హోస్ట్ మన్మథుడే.. ఇదుగో సాక్ష్యం
Exclusive: బిగ్ బాస్.. తెలుగు సీజన్ 7 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కారణాల వలన బిగ్ బాస్ లేట్ అయ్యింది.. లేకపోతే ఇప్పటికే సీజన్ 7 మొదలుకావాల్సి ఉంది. ఇకపోతే ఈ మధ్యనే బిగ్ బాస్ సీజన్ 7 ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బిగ్ బాస్ లోగోను రిలీజ్ చేస్తూ త్వరలోనే బిగ్ బాస్ ప్రారంభం కానుందని తెలిపారు. -
Biggboss 6: బిగ్ బాస్ విన్నర్ ను లీక్ చేసిన గూగుల్..?
Biggboss 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఎట్టకేలకు చివరిదశకు చేరుకొంది. మరో రెండు వారాల్లో సీజన్ 6 విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇన్ని సీజన్స్ లో ప్రేక్షకులకు నచ్చని సీజన్ అంటే ఇదేనని నెటిజన్లు కోడై కూస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్ కు అడ్డా అని చెప్పి అసలు ఎంటర్ టైన్ చేయని కంటెస్టెంట్ లుగా ఈ సీజన్ కంటెస్టెంట్లు మిగిలిపోతున్నారు. -
BiggBoss 6: బిగ్ ట్విస్ట్.. ఈ వారం గీతూ అవుట్..?
BiggBoss 6: బిగ్ బాస్ అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా..? అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు బిగ్ బాస్ ముద్దు బిడ్డ, గేమ్ చేంజర్ అంటూ చెప్పుకొస్తున్న గలాటా గీతూ ఈ వారం ఎలిమినేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. -
BiggBoss 6: ఛీఛీ దారుణం.. రేవంత్ ను కాలుతో తన్నిన గీతూ
BiggBoss 6: రోజురోజుకూ బిగ్ బాస్ 6 మరింత ఘోరంగా తయారవుతుంది. ముఖ్యంగా రేవంత్, గీతూల బిహేవియర్ కంటెస్టెంట్స్ కే కాదు చూసే ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పిస్తోంది. ఇద్దరికీ ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ అసలు షో చూడాలనే ఇంట్రెస్ట్ నే ప్రేక్షకులకు రానివ్వకుండా చేస్తున్నారు. -
Bigg Boss Telugu 6: రేవంత్ ఇలాంటివాడా.. అమ్మాయిలతో ఇలా..?
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ తెలుగు 6 మొదటి వారంలోనే రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య హోరాహోరీపోరు నడుస్తోంది. -
Bigg Boss Telugu 6: మొదటి రోజే బాత్ రూమ్ లో ఆ పని.. కొప్పుల గొడవ మొదలు
Bigg Boss 6: సాధారణంగా ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేవు అని సామెత.. రెండు కొప్పులు కలిస్తే యుద్ధమే అని పెద్దవారు అంటూ ఉంటారు. ఇక ఒకేచోట దాదాపు 8 మంది ఆడవారు ఉంటే యుద్ధం కాదు అంతకుమించి ఉంటుంది..
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!