Bigg Boss 6: ఈ వారం ఇంటి నుంచి వంటలక్క అవుట్.. !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 6: తెలుగులో బిగ్‌బాస్-6 ఆరో వారాంతానికి చేరింది. ఇప్పటివరకు హౌస్ నుంచి ఐదుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. తొలివారం ఎలిమినేషన్ చేపట్టలేదు. రెండో వారం షానీ, అభినయశ్రీ, మూడో వారం నేహా శర్మ, నాలుగో వారం ఆరోహి, ఐదో వారం చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్‌లో 9 మంది ఉన్నారు. ఈ జాబితాలో శ్రీహాన్, బాలాదిత్య, శ్రీసత్య, గీతూ రాయల్, కీర్తి భట్, ఆది రెడ్డి, సుదీప, రాజశేఖర్, మెరీనా ఉన్నారు. వీరిలో శనివారం ఎపిసోడ్‌లో శ్రీసత్య సేఫ్ జోన్‌లోకి వెళ్లింది. మిగతా వారిలో ఓటింగ్ ప్రకారం శ్రీహాన్, ఆదిరెడ్డి, గీతూ కూడా సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. కీర్తి భట్, రాజశేఖర్ కూడా సేఫ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ముగ్గురు మాత్రం డేంజర్ జోన్‌లో ఉన్నారు. వాళ్లే సుదీప, బాలాదిత్య, మెరీనా.
Read Also: Nikhil: కార్తికేయ 3 చేయకపోతే ఆమె నన్ను వదలదు
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
అయితే వీరిలో చివరి వరకు బాలాదిత్య, సుదీప మధ్య టఫ్ ఫైట్ నడిచినట్లు సమాచారం అందుతోంది. ఓటింగ్ ప్రకారం సుదీప్ ఎలిమినేట్ అయ్యిందని టాక్ నడుస్తోంది. ఈ వారం బాలాదిత్య తన సిగరెట్లను శాక్రిఫైస్ చేసి హౌస్‌మేట్లకు బ్యాటరీ రీఛార్జ్ అవకాశాన్ని కల్పించాడు. అటు సుదీప కేవలం వంటింటికి పరిమితమై ఆటను సరిగ్గా ఆడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై నాగార్జున కూడా పలుమార్లు చెప్పి హెచ్చరించాడు. అయినా సుదీప పెద్దగా గేమ్‌పై దృష్టి సారించినట్లు కనిపించలేదు. దీంతో బిగ్‌బాస్ కూడా ఆమెను బయటకు పంపడానికే నిర్ణయించుకున్నాడు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలంటే ఆదివారం నాటి పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!