“బిగ్ బాస్ 5″కు బుల్లితెరపై మంచి పాపులారిటీ ఉంది. ఇతర ఛానళ్లలో ఈ షోతో పోటీ పడుతున్న షోలు వెనకపడడం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు భారీగా రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నారు. ఈ సీజన్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్ షణ్ముఖ్ అని సోషల్ మీడియా కోడై కూసింది. ఈ విషయం పక్కన పెడితే గత వారం ఎలిమినేట్ అయిన నటి ప్రియ రెమ్యూనరేషన్ విషయం రివీల్ అయ్యింది. పలు తెలుగు…
బిగ్ బాస్ హౌస్ లో 51వ రోజు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. హౌస్ మేట్స్ కు వచ్చిన లేఖలు క్రష్ కావడం తట్టుకోలేకపోయిన సన్నీ, కాజల్ ముందు రోజు రాత్రి కన్నీటి పర్యంతం అయ్యారు. విశ్వ తన కొడుకు రాసిన లెటర్ చదువుకునే ఛాన్స్ ఇవ్వమని అడగడంతో కాదనలేకపోయానని సిరి చెబుతూ, తనకూ ఇలా లెటర్ రావడం మొదటిసారి అని షణ్ముఖ్ తో గుసగుసలాడింది. లెటర్ రాగానే ముందు కన్నీళ్ళు పెట్టుకుని డ్రామా చేయాలంటూ షణ్ణు…
సినిమా భాషలో చెప్పుకోవాలంటే… బిగ్ బాస్ సీజన్ 5 అర్థశతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది! 19 మంది సభ్యులతో మొదలైన ఈ షో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదీ లేకుండానే యాభై రోజులు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. హౌస్ లోకి వచ్చిన వారి నుండి సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్, హమీదా, శ్వేతవర్మ, ప్రియా వెళ్ళిపోగా ఇంకా 12 మంది మాత్రం మిగిలారు. ఇక ఎప్పటిలానే సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. ఈ సారి బిగ్ బాస్ టఫ్…
బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 5 నిన్నటితో ఏడు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సోమవారంతో బిగ్ బాస్ తెలుగు 5 ఎనిమిదవ వారం ప్రారంభమైంది. నిన్న నామినేషన్ లో ఉన్న వాళ్ళలో ప్రియా ఎలిమినేట్ అయింది. ఈ వార్త ముందుగానే బయటకు వచ్చింది. అయినప్పటికీ ప్రేక్షకులను సస్పెన్స్ కు గురి చేయడానికి బిగ్ బాస్ ప్రియాతో పాటు అని మాస్టర్ ను కూడా బయటకు పంపిస్తున్నట్టు గేమ్ ఆడాడు. మొత్తానికి హౌస్ నుంచి బయటకు…
బిగ్ బాస్ సీజన్ 5లో ఏడో వారం నటి ప్రియా ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో ఇద్దర్ని నాగార్జున శనివారమే సేవ్ చేశారు. మిగిలిన ఆరుగురిలో ఒక్కో స్టేజ్ లో ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. అలా ఆదివారం మొదట లోబో, ఆ తర్వాత రవి, ఆపైన సిరి, చివరగా జెస్సీ సేవ్ అయ్యారు. చివరకు మిగిలిన యానీ, ప్రియా లను నాగార్జున చాలా చిత్రంగా బయటకు పంపాడు. గార్డెన్ ఏరియాలోని రెండు…
కొన్ని టాస్క్ లలో కండబలం కారణంగా ఓడిపోతున్నామని వాపోతున్న యానీ మాస్టర్ మొత్తానికీ ఆదివారం నాకౌట్ గేమ్ లో ఆరు రౌండ్స్ లో విజేతగా నిలబడి, స్పెషల్ పవర్స్ ను పొందడం విశేషం. సండే ఎపిసోడ్ ప్రారంభంలోనే నాగార్జున నాకౌట్ గేమ్ ను మొదలు పెట్టారు. ఇందులో భాగంగా పట్టుకోండి చూద్దాం, సినిమా క్విజ్, నీళ్ళు – కన్నీళ్ళు, మ్యూజికల్ ఛైర్స్, పట్టు పట్టు రంగే పట్టు, టోపీ – పోటీ అంటూ ఆరు స్టేజీలలో బిగ్…
బిగ్ బాస్ సీజన్ 5లో ఏడవ వారం ప్రియా ఎలిమినేట్ కాబోతోందనే ప్రచారం సోషల్ మీడియాలో ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. 47వ రోజు ఏం జరిగిందో తొలుత వీక్షకులకు చూపించిన నాగార్జున… 48వ రోజు విశేషాలనూ వీక్షకులతో పాటే తానూ చూడటం విశేషం. ఓ చెట్టుకు కోతి బొమ్మలను కట్టి, ఎవరి ఫోటో ఉన్న ఆ కోతి బొమ్మను తీసి వారికి క్లాస్ తీసుకున్నాడు నాగార్జున. ఇందులో భాగంగా ప్రియా ‘చెంప…
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్-5” 7వ వారం ఉత్కంఠభరితంగా నడుస్తోంది. త్రిమూర్తులుగా పిలుస్తున్న షణ్ముఖ్, జెస్సి, సిరి గ్యాంగ్ ల మధ్య సీక్రెట్ టాస్క్ విషయంలో గొడవ రావడం, ముగ్గురూ మూడు మూలల్లో కూర్చుని ఏడవడం, తరువాత మళ్ళీ ప్రేమగా ఒకరికొకరు తిన్పించుకోవడం, ఇక లోబో రీఎంట్రీ ఇలా ఈ వారంలో జరిగిన ఎపిసోడ్లలో చూశాము. అయితే ప్రస్తుతం హౌజ్ లో గ్రూపులు ఫామ్ అయ్యాయనే చెప్పొచ్చు. షణ్ముఖ్ గ్రూప్ ఒకటైతే, మానస్, సన్నీ క్లోజ్…
బిగ్ బాస్ 5 లో గ్లామరస్ సెలబ్రిటీలలో లహరి ఒకరు. అయితే ఈ షో లో ఆమె మూడోవారంలోనే ఎలిమినేట్ అయింది. రవి, ప్రియ నామినేట్ చేయటం వల్లనే లహరి ఓటింగ్ లో వెనకబడి అంత త్వరగా బయటికి వచ్చేసింది. అయితే హౌస్ లో ఉన్న కొద్ది రోజులు తను తన గ్లామర్ షోతో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు సరయు, హమిద, శ్వేత వంటి వారితో పాటు తను కూడా ఎలిమినేట్ కావటంతో బిగ్ బాస్ 5లో…
బిగ్ బాస్ 5 ఏడవ వారం షో ఆసక్తికరంగా ఉంది. హౌజ్ మేట్స్ మధ్య అలకలు, గొడవలు, శత్రుత్వం పెరిగి పోతున్నాయి. అయితే ప్రియాంక, మానస్ ల మధ్య మాత్రం రోజురోజుకూ లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ప్రియాంక ఓపెన్ గానే మానస్ పై ప్రేమను చూపిస్తోంది. కానీ మానస్ మాత్రం తనకేమీ తెలియదు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నాడు. దీంతో మానస్ తనను పట్టించుకోవట్లేదంటూ బాధ పడుతోంది. మొన్న నామినేషన్స్ టాస్క్ లో సన్నీ ప్రవర్తనతో బాధ…