VJ Sunny: విజె సన్నీ.. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్. ఇతగాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిపోర్టర్ గా, విజె గా, సీరియల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 లో అడుగుపెట్టాడు.
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5″లో సెట్టూ అంటూ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న బ్యూటీ శ్వేతా వర్మ. తాజాగా ఈ బ్యూటీకి ఓ చేదు అనుభవం ఎదురైందట. అదే విషయాన్నీ వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది శ్వేత. “చాలా బాధగా అన్పిస్తోంది. ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి వెన�
కాస్ట్లీ బైకులు ఎక్కువగా అబ్బాయిలను ఆకర్షిస్తాయి. అయితే ఇప్పుడు అమ్మాయిలు కూడా తామేం తక్కువ కాదన్నట్లుగా బైకులు నడపడం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఈ కాస్ట్లీ బైకులపై బిగ్ బాస్ భామలు కూడా మనసు పారేసుకోవడం ఆసక్తికరంగా మారింది. శ్వేత వర్మ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కొనుగోలు చేసింది. ఈ బైక్ విలువ రూ.
బిగ్ బాస్-5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో దీప్తి సునైనా బ్రేకప్ గురించి గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే నిన్న ఈ విషయాన్నీ దీప్తి అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ జంట గురించి బుల్లితెరతో పాటు నెటిజన్లలోనూ తరచుగా చర్చ జరుగుతుంది. గత కొన్ని రో�
జస్వంత్ పడాల తాజా “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5″తో పాపులర్ అయ్యాడన్న విషయం తెలిసిందే. హౌజ్ లో ఆయన వైఖరి, అమాయకత్వంతో బయట భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. జెస్సి తన డాషింగ్ లుక్స్‌తో భారీ మహిళా ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో రియాల్టీ షో నుంచి జెస్సీ తప్పుకో�
తెలుగు బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ సీజన్-5” విజవంతంగా పూర్తయ్యింది. గ్రాండ్ ఫినాలేకు రాజమౌళి, అలియా భట్, రణబీర్ కపూర్, సాయి పల్లవి, నాని, కృతి శెట్టి, రష్మిక మందన్న, సుకుమార్ వంటి స్టార్స్ హాజరు కావడంతో మరింత గ్రాండ్ గా జరిగింది. అయితే గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు హౌజ్ మేట్స్ ఉండగా, అందులో సన్నీ ఈ
తెలుగులో పాపులర్ రియాలిటీ షోలలో “బిగ్ బాస్” ఒకటి. మొదటి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించారు. మూడవ సీజన్ నుండి షో హోస్ట్ చేసే బాధ్యతను నాగార్జున అక్కినేని తీసుకున్నాడు. తాజాగా హోస్ట్ గా నాగార్జున ఐదవ సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఆస
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” కంటెస్టెంట్ వీజే సన్నీ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పుడు చాలామంది ప్రేక్షకులకు కొత్త. అసలు “బిగ్ బాస్ తెలుగు 5” విజేతగా వీజే సన్నీ నిలుస్తాడని ఎవరూ ఊహించలేదు. హౌజ్ లో ఉన్నంత కాలం ఏదో ఒక వివాదంతో ముఖ్యంగా కోపం కారణంగా వార్తల్లో నిలిచిన సన్నీ ఈ 100 రోజుల్లో బుల్లితెర వీక్ష
“బిగ్ బాస్-5” ఆదివారం రాత్రి అద్భుతంగా పూర్తయ్యింది. బిగ్ ఫిల్మ్ స్టార్స్ ఎంట్రీతో గ్రాండ్ గా ఫైనల్స్ ను నిర్వహించారు మేకర్స్. అయితే సాధారణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు పెద్దగా అవకాశాలేమీ రావని అంటున్నారు. దానికి నిదర్శనంగా గత సీజన్ల కంటెస్టెంట్స్ గురించి చెబుతారు. మూడు సీజన్ల విన్నర్స్ సైత
బిగ్ బాస్ షో చాలా చిత్రమైంది! దాన్ని ఎంతమంది హేట్ చేస్తారో…. అంతకు పదింతల మంది లవ్ చేస్తారు. పక్కవాడి జీవితంలోకి తొంగి చూడాలని ఎవరికి మాత్రం ఉండదు!! అదే బిగ్ బాస్ షో సక్సెస్ మంత్ర. చుట్టూ నలభై, యాభై కెమెరాలు 24 గంటలూ పార్టిసిపెంట్స్ ను గమనిస్తూ, వారి చర్యలను కాప్చర్ చేస్తున్నప్పుడు… వారు వారిలా ఉండటం