బిగ్ బాస్ 5 : ఇంట్రెస్టింగ్ గా ప్రియాంక, మానస్ లవ్ ట్రాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 5 ఏడవ వారం షో ఆసక్తికరంగా ఉంది. హౌజ్ మేట్స్ మధ్య అలకలు, గొడవలు, శత్రుత్వం పెరిగి పోతున్నాయి. అయితే ప్రియాంక, మానస్ ల మధ్య మాత్రం రోజురోజుకూ లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ప్రియాంక ఓపెన్ గానే మానస్ పై ప్రేమను చూపిస్తోంది. కానీ మానస్ మాత్రం తనకేమీ తెలియదు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నాడు. దీంతో మానస్ తనను పట్టించుకోవట్లేదంటూ బాధ పడుతోంది. మొన్న నామినేషన్స్ టాస్క్ లో సన్నీ ప్రవర్తనతో బాధ పడిన ప్రియాంక… మానస్ తనకు ఫ్రెండ్ కదా, ఆయనైనా చెప్పొచ్చు కదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్ళ పర్వం నిన్న కూడా కొనసాగింది. ఆమె అలక పాన్పు ఎక్కేసరికి మానస్ కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రియాంక తినలేదని తెలిసి తానే అన్నం కలిపి స్వయంగా తన చేతులతో తినిపించాడు. దీంతో ప్రియాంక కూల్ అయ్యింది.
Read Also : అనుకున్నా వీలుకాని రికార్డు… అక్కినేని బ్రదర్స్ అదృష్టం !
Also Read
ప్రస్తుతం హౌజ్ లో గేమ్ చక్కగా ఆడుతున్న ప్రియాంక గతంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నట్టు కొన్ని సందర్భాల్లో వెల్లడించింది. కానీ ఇప్పుడు ఆమె మానస్ చుట్టూ తిరుగుతోంది. మానస్ అందరికి ఆహారాన్ని చక్కగా తినిపిస్తున్నాడని, అయితే తనను పట్టించుకోలేదని ప్రియాంక ఇతర హౌజ్ మేట్స్ దగ్గర వాపోతోంది. ఆయన అలా చేయడాన్ని తాను తీసుకోలేకపోతున్నానని కూడా చెప్పింది. మరోవైపు మానస్ కు మాత్రం ప్రియాంక పై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టంగా కన్పిస్తోంది. మరి రానున్న రోజుల్లో వీరి లవ్ ట్రాక్ ఎక్కడికి చేరుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు