నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ `భగవంత్ కేసరి`. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.అలాగే బాలయ్య కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. వినాయక చవితి సందర్బం గా ఈ సినిమా నుంచి మేకర్స్ గణేష్ ఆంథమ్ ని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం గణేష్ ఆంథమ్ పూర్తి లిరికల్ వీడియోని విడుదల…
తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీ ట్రెండ్ నడుస్తోంది. సీనియర్ హీరోల తో యంగ్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.దీనితో యంగ్ హీరోలకు కూడా బాగా పాపులరిటీ వస్తుంది.అయితే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే మాత్రం ఆ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు నిరూపించాయి. ఆర్ఆర్ఆర్ సినిమా లో రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ సినిమా గ్లోబల్ వైడ్ గా అద్భుత విజయం సాధించింది.తాజాగా నందమూరి…
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా రిలీజ్ కి వారం ముందు వరకూ అసలు ఎలాంటి బజ్ లేదు. రజినీ సినిమాని ప్రమోట్ చెయ్యట్లేదు ఏంటి అని ప్రతి ఒక్కరూ అయోమయంలో పడ్డారు. ఓపెనింగ్స్ కూడా కష్టమే అనుకుంటున్న సమయంలో జైలర్ సినిమా ప్రమోషన్స్ కి ప్రాణం పోసి, ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ కి కారణం అయ్యింది ‘హుకుమ్’ సాంగ్. అనిరుద్ ఎలక్ట్రిఫయ్యింగ్ ట్యూన్ కి, సూపర్బ్ సుబు రాసిన లిరిక్స్ ఒక్కసారిగా రజినీకాంత్ మేనియాని…
ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. ఈ సినిమాను మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా స్కంద మూవీ పక్కా మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కింది.. ఈ సినిమాలో యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ అయిన సయీ మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా లో హీరో రామ్…
జై బాలయ్య నినాదంతో థియేటర్లు హోరెత్తడానికి మరో రెండు నెలల సమయం ఉంది. బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్కు రెడీ అవుతోంది. అప్పటి వరకు జై బాలయ్య స్లోగాన్ వినిపించే అవకాశాలు లేవు కానీ ఏ సినిమా రిలీజ్ అయిన సరే.. థియేటర్లో మాత్రం జై బాలయ్య స్లోగాన్ ఉండాల్సిందే. అలాగే బాలయ్య ఏదైనా ఈవెంట్కు వస్తే.. జై బాలయ్య నినాదంతో ఆడిటోరియం దద్దరిల్లాల్సిందే. ఇప్పుడు ఎనర్జిటిక్…
ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్కంద’.మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.యంగ్ సెన్సేషన్ శ్రీలీలా ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాను శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియో రెండు పాపులర్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15 న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. చిత్రం…
ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరికొత్త లుక్ తో అదరగొట్టాడు.ఈ సినిమా ను సెప్టెంబర్ 15 న వినాయక చవితి సందర్భంగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ స్కంద ట్రైలర్కు ముహూర్తం…
హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత తో హీట్ పెంచుతుంది.. రీసెంట్ గా ఈ భామ ‘ అఖండ’ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది.బోయపాటి దర్శకత్వం లో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. 2021లో విడుదల అయిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అఖండ సినిమా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.అఖండ సినిమా బ్లాక్…
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కకుతున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రను పోషిస్తుంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.…
ప్రగ్య జైస్వాల్.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తెలుగులో వరుణ్ తేజ్ హీరో గా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా తో ఈ భామ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ తన అందం తో, నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. కంచె సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత ఈ భామ వరుస…