ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరికొత్త లుక్ తో అదరగొట్టాడు.ఈ సినిమా ను సెప్టెంబర్ 15 న వినాయక చవితి సందర్భంగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ స్కంద ట్రైలర్‌కు ముహూర్తం…
హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత తో హీట్ పెంచుతుంది.. రీసెంట్ గా ఈ భామ ‘ అఖండ’ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది.బోయపాటి దర్శకత్వం లో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. 2021లో విడుదల అయిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అఖండ సినిమా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.అఖండ సినిమా బ్లాక్…
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కకుతున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రను పోషిస్తుంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.…
ప్రగ్య జైస్వాల్.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తెలుగులో వరుణ్ తేజ్ హీరో గా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా తో ఈ భామ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ తన అందం తో, నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. కంచె సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత ఈ భామ వరుస…
2023 సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నందమూరి నట సింహం బాలకృష్ణ, లేటెస్ట్ గా హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్నాడు. శ్రీలీలా ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ సెట్స్ లోకి కాజల్ అగర్వాల్ జాయిన్ అయ్యింది. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రెగ్యులర్…
నందమూరి నటసింహం బాలకృష్ణ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీ లీల బాలయ్య కు కూతురి గా నటిస్తుంది.. ఈ సినిమా దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమా కథ గురించి రకరకాల రూమర్స్ వస్తున్నాయి.ఈ…
నటసింహం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి.. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటి శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తుంది.తాజాగా భగవంత్ కేసరి సినిమా షూటింగ్ గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా నిలిచి పోయినట్లుగా సమాచారం అందుతోంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. గత వారం బాలకృష్ణ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నాడు.కానీ…
నందమూరి నటసింహం బాలకృష్ణ వరస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే..బాలయ్య అఖండ సినిమా తో తిరుగులేని విజయం అందుకున్నారు. అఖండ సినిమా బోయపాటి దర్శకత్వం లో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్ర లో అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ తరువాత గోపిచంద్ మలినేని దర్శకత్వం లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బాలయ్య. యంగ్ హీరోల కు పోటీ గా వరుస సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నారు బాలయ్య..ప్రస్తుతం…
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నారు.రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు బాలయ్య.అనిల్ రావిపూడి సినిమా కోసం బాలయ్య ఏకంగా ఫ్లోర్ స్టెప్ కూడా వేశాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.ఈ సినిమా లో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.ఈ సినిమా తరువాత…
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేస్తున్న భగవంత్ కేసరి సినిమా తో బిజీ గా వున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలయ్య కి జోడి గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమా షూటింగ్ దశలో ఉండగానే బాలయ్య తన 109వ సినిమాను తన బర్త్డే…