నందమూరి నాటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు… గత ఏడాది బాలయ్య అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ విజయం అందుకున్నాడు..ఆఖండ సినిమాకి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిని దాటుకొని ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది.. అలాగే బాలయ్య ఈ ఏడాది ఆరంభంలో వీరసింహారెడ్డి సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు… గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. రీసెంట్ గా దసరా…
నందమూరి నటసింహం బాలయ్య నటించిన భగవంత్ కేసరి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.. అనిల్ రావీపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. యంగ్ హీరోలు కూడా బాలయ్య దాటికి విలవిల్లాడిపోతున్నారు. వరుసగా మూడు సినిమాలు 100 కోట్ల కలెక్షన్ మార్క్ దాటటంతో.. బాలయ్యతో పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్లు ఇకపోతే ఈక్రమంలో.. పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో బాలయ్య సినిమా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ…
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయి మంచి టాక్‍తో బిగ్గెస్ట్ వసూళ్లు సాధిస్తుంది.దీనితో చిత్ర యూనిట్ భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ఈవెంట్ ఏర్పాటు చేసింది.. బ్లాక్‍బాస్టర్ దావత్ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‍లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు..భగవంత్ కేసరి సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి ముందుగా ఏ టైటిల్ అనుకున్నారో…
బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి దసరా కానుకగా విడుదల అయి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. దీనితో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దర్శకుడు అనిల్ రావిపూడి తో గతంలోనే ఓ సినిమా చేయాల్సిందని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయిందని భగవంత్ కేసరి సక్సెస్ మీట్‌లో బాలయ్య అన్నారు..భగవంత్ కేసరి కథ…
నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి..యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదల అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దీనితో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. భగవంత్ కేసరి సక్సెస్ మీట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు బాలకృష్ణ, శ్రీలీల, అనిల్ రావిపూడి మరియు థమన్ తో పాటు చిత్ర నిర్మాతలు, సాంకేతిక…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా లో బాలయ్య తన నటనతో విశ్వరూపం చూపించారు.. భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ సినిమా…
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రమే ‘భగవంత్ కేసరి’. శ్రీలీల మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించింది..బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించాడు.వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లో…
నటసింహం బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా నేడు ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. విడుదల అయిన మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈసినిమాలో బాలయ్య ఎంతో కొత్తగా కనిపించారు.సరికొత్త బాలయ్య ను చూసి ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది.అయితే శ్రీలీల తాజాగా ఈసినిమాకు సబంధించిన షాకింగ్ విషయాన్ని తెలియజేసింది.. బాలకృష్ణ హోస్ట్ గా.. రీసెంట్ గా అన్ స్టాపబుల్ సీజన్…
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి.ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‍గా చందమామ కాజల్ అగర్వాల్ నటించారు.అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల సినిమాలో బాలయ్య కూతురిగా కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్‍పాల్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని…
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి.. ఈ సినిమాను తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆదివారం రిలీజైన ట్రైలర్ బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగు ఆడియెన్స్‌ను కూడా ఎంతగానో మెప్పిస్తోంది. ఈ ట్రైలర్ లో తెలంగాణ స్లాంగ్‌లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ మరియు…