Anupam Kher: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల సంచలనం సృష్టించిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాల్లో కాశ్మీర్ పండితుడిగా నటించి మెప్పించిన అనుపమ్ తాజాగా కార్తికేయ 2 లో కూడా ఒక అద్భుతమైన పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నాడు.
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘కార్తికేయ -2’. శ్రీ కృష్ణుడు రాజ్యమేలిన ద్వారక నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా. సముద్రగర్భంలో మునిగిపోయిన ద్వారక పట్టణ చరిత్రను ఈ చిత్రంలో దర్శకుడు చందు మొండేటి సృజించాడు. గతంలోనూ
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ నాలుగైదు వారాల పాటు ఈ మూవీ గురించి పాజిటివ్ గానో, నెగెటివ్ గానూ మాట్లాడని సినిమా వ్యక్తులు �
ఇప్పుడంటే పాన్ ఇండియా మూవీస్ అని సౌత్ సినిమాలు సైతం ఇతర భాషల్లోకి తెరకెక్కుతున్నాయి. కానీ, ఆ రోజుల్లో ఈ ముచ్చట అంతగా లేదు. దాంతో ఉత్తరాది హిట్ మూవీస్ దక్షిణాదికి, ఇక్కడ సక్సెస్ సాధించిన సినిమాలు నార్త్ కు ప్రయాణం కట్టి ఆ యా భాషల్లో రూపొంది అలరించేవి. అలా తమిళనాట ఘనవిజయం సాధించిన భాగ్యరాజా చిత్రం
The Kashmir Files చిత్రంతో వార్తల్లో నిలిచిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ప్రభుత్వం అత్యన్నత భద్రతను అందించడం హాట్ టాపిక్ గా మారింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన The Kashmir Files మూవీలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. మార్చి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమ